AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సాముద్రిక శాస్త్రం: మీ అరచేతి ఇలా ఉందా.. అయితే మీ జీవితం అద్భతమే!

జ్యోతిష్య శాస్త్రంలో సాముద్రిక శాస్త్రానికి చాలా ప్రాధాన్యత ఉంటుంది. సాముద్రిక శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి అరచేతులను బట్టి అతని క్యారెక్టర్ చెప్పవచ్చు అంటారు. కాగా, ఇప్పుడు మనం వ్యక్తి అరచేతుల ఆ కారం బట్టీ ఆ వ్యక్తి గుణ గణాలు, ఓటములు, విజయాల గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 14, 2025 | 5:49 PM

Share

1 / 5
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఒక వ్యక్తి పుట్టిన తేదీ, సమయం, రోజును బట్టి గ్రహాలను విశ్లేషించి, ఆ వ్యక్తి జీవితం గురించి చెబుతుంటారు. గ్రహాల ఆధారంగా అతని భవిష్యత్తు అంచనా వేసి చెబుతుంటారు. ఇక న్యూమరాలజీ ప్రకారం వ్యక్తి పుట్టిన తేదీ సంఖ్యను, నెలను బట్టి ఆ వ్యక్తి భవిష్యత్తు చెబుతుంటారు. కానీ సాముద్రిక శాస్త్రం ప్రకారం వ్యక్తి అరచేతులను బట్టీ ఆ వ్యక్తి క్యారెక్టర్ తెలుసుకోవచ్చునంట.

2 / 5
సాముద్రిక శాస్త్రంలో, ఒక వ్యక్తి శరీరంపై ఉన్న అవయవాలు,అరికాళ్ళ నిర్మాణాన్ని పరిశీలించడం ద్వారా వ్యక్తి భవిష్యత్తును అంచనా వేస్తారు. ఇక ఒక్కో వ్యక్తి అరచేతులు ఒక్కో విధంగా ఉంటాయి. కాగా, మనం ఇప్పుడు పెద్దగా అరచేతులు ఉన్న వ్యక్తులను పరిశీలిస్తే, అలాంటి వ్యక్తులు చాలా ఉన్నతంగా ఉంటారంట. పెద్ద భౌతికకాయంతో చాలా ధైర్యంగా ఉంటారంట. వీరు ఎక్కువగా విలాసవంతమైన జీవితం గడపడానికి ఆసక్తి చూపిస్తారంట. అంతే కాకుండా వీరు ఆర్థికంగా కూడా చాలా ఉన్నతంగా ఉంటారంట.

3 / 5
ఎవరి అరచేతులైతే చాలా మృదువుగా ఉంటాయో, వారు చాలా వరకు కష్టపడే తత్వం కలిగిన వారంట. వీరికి ఏదైనా కొత్త విషయం నేర్చుకోవాలనే ఆశ కోరిక ఎక్కువగా ఉంటుందంట. అంతే కాకుండా,  వీరు  జీవితంలో ఎక్కువ ఆనందాన్ని పొందుతారని చెబుతున్నారు పండితులు.  మృదువైన అరచేతులు ఉణ్న వ్యక్తుల్లో మాట్లాడే కళ ఎక్కువగా ఉంటుంది. వీరు తమ మాటలతో అందరినీ అట్రాక్ట్ చేసుకుంటారంట.

4 / 5
ఇక అరచేతులు చిన్నగా ఉన్నవారు చాలా సౌమ్యులు. వీరు ఎక్కువగా నిశ్శబ్ధంగా ఉండటానికి ఆసక్తి చూపుతారంట. ఇలాంటి వ్యక్తులకు తమ జీవితం విలాసవంతంగా ఉండాలనే ఆశ, కోరిక ఎక్కువగా ఉండదంట. అంతే కాకుండా వీరికి కాస్త కోపం కూడా ఎక్కువే. అలాగే వీరు ఏది చెప్పాలనుకున్నా ముఖంపైనే చెప్పేస్తుంటారంట. దీని వలన వీరికి కొంత ప్రయోజనం కలిగినా, సమస్యలు కూడా వస్తుంటాయంట. కానీ వీరు ఎప్పుడు ప్రశాంతంగా ఉండటానికి ఇష్టపడుతారంట.

5 / 5
బ్లాక్ కాఫీ మంచిదని తెగ తాగుతున్నారా ? ఈ సమస్యలు ఖాయం!

సంక్రాంతికి ఆంధ్రాకు వెళ్లి హైదరాబాద్‌కు తిరిగొస్తున్నారా..?

చలికాలంలో ఈ వ్యక్తులు పెరుగు తింటే అంతే సంగతులు.. కోరి సమస్యలు..

ఇంజినీరింగ్ చేసి ఇండస్ట్రీలోకి..ఇప్పుడు ఇతను సినిమా చేస్తే హిట్టే

సంక్రాంతి నుంచి ఆ రాశులకు ఉద్యోగ యోగాలు..!

మకర సంక్రాంతి: గాలి పటాలకు శ్రీరాముడికి ఉన్న సంబంధం ఏంటి?

IND vs NZ 2nd ODI: రెండో వన్డేలోనూ తెలుగబ్బాయ్‌కి మొండిచేయి..?

సంక్రాంతి తర్వాత వారి ప్రేమలు, పెళ్లి ప్రయత్నాలు సఫలం

ఓరీ దేవుడో.. మనం వాడుతున్న పసుపు నకిలీదా..? ఎలా గుర్తించాలంటే..

రైల్వే టికెట్ల బుకింగ్ రూల్స్ మారాయ్.. కొత్త మార్పులు ఇవే..