AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

శ్రావణ మాసంలో మాంసాహారం తినకపోవడం వెనుకున్న అసలు కారణం ఇదే!

శ్రావణ మాసం వస్తే చాలు అస్సలే మాంసాహారం తినకూడని చెబుతుంటారు. మరి అసలు వర్షాకాలంలో మాంసాహారం ఎందుకు తినకూడదు. దీనికి గల కారణాలు ఏవి? అలాగే శ్రావణ మాసంలో నాన్ వెజ్ తినడం గురించి సైన్స్ ఏం చెబుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 14, 2025 | 4:23 PM

Share
 హిందూ సంప్రదాయాల ప్రకారం శ్రావణ మాసానికి చాలా విషిష్టత ఉంటుంది. ఈ మాసం శివునికి ప్రీతికరమైన మాసం అంటుంటారు. అందుకే ప్రతి ఒక్కరూ శ్రావణ మాసంలో శివున్ని ఆరాధిస్తూ.. నిత్యం పూజలు చేస్తుంటారు. అంతే కాకుండా ఉపవాసాలు ఉంటూ శివారాధన చేస్తుంటారు.

1 / 5
ఇక శ్రావణ మాసం ఈ సంవత్సరం తెలుగు క్యాలెండర్ ప్రకారం జూలై 24 నుంచి ప్రారంభమై ఆగస్టు వరకు ఉంటుంది. ఈ సమయంలో ఆలయాలన్నీ భక్తులతో కిటకిటలాడుతుంటాయి.  మహిళలు ఉపవాసాలు ఉండటమే కాకుండా వ్రతాలు చేసుకుంటారు. నిత్యం పూజ చేస్తూ ఆలయాలను సందర్శిస్తుంటారు. ముఖ్యంగా లిగో ధ్యానం, శివయ్యకు జలాభిషేకం చేసి తమ భక్తిని చాటుకుంటారు.

2 / 5
అలాగే శ్రావణ మాసంలో అస్సలే  నాన్ వెజ్ తినకూడదని చెబుతుంటారు. అయితే దీని వెనుక ఒక కారణం ఉన్నదంట. అది ఏమిటంటే? శ్రావణ మాసంలో ఎక్కువగా పూజలు చేస్తుంటారు కాబట్టి మాంసాహారం తినకూడదని చెబుతుంటారు. ఇంతే కాకుండా శాస్త్రీయ పరంగా కూడా నాన్ వెజ్ తినక పోవడానికి అనేక కారణాలు ఉన్నాయంట.

3 / 5
శ్రావణ మాసం అనేది వర్షాకాలం మధ్యలో వస్తుంటుంది. అయితే వర్షాకాంలలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. అలాగే ఈ సీజన్‌లో నీటి నాణ్యత బాగుండదు. ఇవన్నీ ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతాయి. అంతే కాకుండా,  శ్రావణ మాసంలో వాతావరణం చాలా తేమగా ఉండటం వలన జీర్ణ వ్యవస్థ కూడా చాలా బలహీనంగా ఉంటుందంట. అందువలన ఈ సమయంలో ఎక్కు ప్రోటీన్ ఉండే ఆహారపదార్థాలు తీసుకోవడం మంచిది కాదంట.

4 / 5
దీని వలన కడుపు సంబంధమైన సమస్యలు అధికం అవుతాయంట. మరీ ముఖ్యంగా కడుపు నొప్పి, గ్యాస్, అజీర్తి, కడుపు ఉబ్బరం వం టి సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువ ఉన్నందున ఈ సీజన్‌లో అస్సలే మాంసాహారం తీసుకోకూడదని చెబుతుంటారు ఆరోగ్య నిపుణులు.

5 / 5
Follow Us
మళ్లీ లంచం తీసుకుంటూ దొరికిన మైన్స్ సర్వేయర్

మరో కొత్త వీడియోలో దేశ ప్రజలకు ప్రధాని మోదీ పిలుపు.. ఈసారి..

సముద్రంలో చిక్కుకున్న నిపుణులు.. తాళ్ళు తెగిపోవడంతో కలకలం..

తత్కాల్ టికెట్ బుక్ చేసుకోవాలా..? రైల్వేశాఖ కొత్త రూల్స్

నీళ్లు.. నిధులు.. నియామకాలు! తెలంగాణలో మళ్లీ ఉద్యమం నాటి సెగలు!

యూట్యూబ్‌ను ఊపేస్తోన్న డీమాన్ పవన్, రీతూ చౌదరీల రొమాంటిక్ సాంగ్

బిర్యానీ ఆకు కేవలం మసాలా కాదు.. ఇంటి శుభానికి ప్రతీకగా ఎందుకు..

అరకు అడవిలో అలజడి.. భారీగా పట్టుబడ్డ గంజాయి

క్రెడిట్ కార్డు తీసుకున్న వ్యక్తి మరణిస్తే బిల్లు ఎవరు కట్టాలి..?

ఆ గిరిజనుల్లో పట్టలేనంత ఆనందం.. ధింసాతో సందడి.. ఎందుకో తెలుసా..!