టమాటాలు, ఉల్లిపాయలను ఫ్రిజ్‌లో పెడితే ఏమవుతుందో తెలుసా..? ఇవి తెలిస్తే మళ్లీ ఆ తప్పు..
ఏ ఆహార పదార్థాన్ని అయినా ఎక్కువ కాలం తాజాగా ఉంచడానికి మనం చేసే మొదటి పని దానిని ఫ్రిజ్‌లో పెట్టడం. అయితే ఫ్రిజ్ అన్ని రకాల ఆహారాలకు సురక్షితమైన స్థావరం కాదని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. కొన్ని నిర్దిష్ట ఆహార పదార్థాలను ఫ్రిజ్‌లో ఉంచడం వల్ల వాటి సహజ గుణం, పోషక విలువలు, రుచి పూర్తిగా దెబ్బతింటాయి. అటువంటి పదార్థాలు ఏంటో తెలుసుకుని వాటిని ఫ్రిజ్‌కు దూరంగా ఉంచడం చాలా ముఖ్యం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
