AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే…! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి

తెలంగాణ వ్యాప్తంగా బోనాల పండుగ ఘనంగా జరుగుతుంది. తెలంగాణ ప్రజలందరూ బోనాల పండగను రంగరంగవైభవంగా జరుపుకుంటున్నారు. ఆడబిడ్డలందరూ బోనాలతో అమ్మవారిని దర్శించుకుంటున్నారు. ఈ క్రమంలోనే కొన్ని బోనాల సాంగ్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ చాలా ప్రత్యేకం..

Bonalu Song: ఇది కదా బోనాల సాంగ్ అంటే...! వింటుంటేనే పూనకాలు వస్తున్నాయి
Bonala Song
Rajeev Rayala
|

Updated on: Jul 27, 2026 | 9:43 AM

Share

ప్రస్తుతం ట్రెండింగ్ లో ఉన్న వాటిలో ఫోక్ సాంగ్స్ ముందు వరసలో ఉంటాయి. ఈమధ్య కాలంలో ఫోక్ సాంగ్స్ హవా పెరిగిపోయింది. జానపద గీతాలకు క్రేజ్ ఎప్పుడూ తగ్గదు. ఇప్పటికే చాలా సాంగ్స్ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నాయి. కొన్ని సాంగ్ సినిమా సాంగ్స్ కు మించి పాపులర్ అవుతున్నాయి. అంతే కాదు పాన్ ఇండియా రేంజ్ లో హిట్ అవుతున్నాయి. రాను బొంబాయికి రాను సాంగ్, ఓ పిలగా వెంకటేశు సాంగ్స్ ఎంత పెద్ద హిట్ అయ్యాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఇప్పుడు ఎన్నో ఫోక్ సాంగ్స్ యూట్యూబ్ లో వైరల్ అవుతున్నాయి. నెలలు పదుల సంఖ్యలో సాంగ్స్ విడుదలై ప్రేక్షకులను అలరిస్తున్నాయి. అలాగే మిలియన్ కొద్దీ వ్యూస్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి.

ఇది కూడా చదవండి : అప్పుడు తండ్రితో.. ఇప్పుడు కొడుకుతో..! ఆ స్టార్ హీరో సినిమాలో నయన తార.?

ఇక బోనాల సాంగ్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఆషాడ మాసం వచ్చిందంటే చాలు బోనాల పండగతో తెలంగాణ మొత్తం సంబరాలతో నిండిపోతుంది. అమ్మవారి మీద ఎన్నో జానపదగీతాలు ఉన్నాయి. ప్రతి బోనాలకు ఓ స్పెషల్ సాంగ్ రిలీజ్ అయ్యేది. ఆతర్వాత మూడు నాలుగు సాంగ్స్ రిలీజ్ అయ్యేవి. ఇక ఇప్పుడు ఆ సంఖ్య మరింత పెరిగింది. ఇక ఇప్పుడు బోనాల పండగ సందర్భంగా మరోసారి బి బోనాల సాంగ్స్ తెగ వైరల్ అవుతున్నాయి.

ఇది కూడా చదవండి : ఆ హీరో నైటీ వేసుకోవడానికి వెనకడుగేశాడు.. అందుకే నేనే ఆ పాత్ర చేశా

కొత్త బోనాల సాంగ్స్ మాత్రమే కాదు గతంలో విడుదలైన బోనాల సాంగ్స్ కూడా ఇప్పుడు మరోసారిమారు మ్రోగుతున్నాయి. వాటిలో ఈ సాంగ్ ఒకటి. ఈ సాంగ్ చాలా మంది ఫేవరెట్ సాంగ్. బోనాల పండగ వచ్చిందంటే చాలు ఖచ్చితంగా ఈ సాంగ్ ఉండాల్సిందే.. ఆ పాటే మాస్ సింగర్ మంగ్లీ పాడిన రావు తల్లి రావు తల్లి రేణుకేల్లమ్మ సాంగ్.. ఈ పాటను మంగ్లీ మరో ఫోక్ సింగర్ బిక్షమ్మతో కలిసి ఆలపించారు. అలాగే ఈ సాంగ్ లో తమ డాన్స్ తో ఆకట్టుకున్నారు. 2024లో విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికీ వైరల్ అవుతుంది. తెలంగాణలో జరిగే ప్రతి శుభకార్యంలో ఈ సాంగ్ పక్కా వినిపిస్తుంది. ఈ సాంగ్ 94 మిలియన్ కు పైగా వ్యూస్ సొంతం చేసుకుంది. ఈ సాంగ్ ను మీరూ విని తరించండి.

ఇది కూడా చదవండి : అప్పుడు చిన్న పిల్లాడు.. ఇప్పుడు స్టార్ హీరో అయ్యాడు..! అందరం ఒకే కుటుంబంలా ఉండేవాళ్లం

మరిన్ని సినిమా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి 

Follow Us
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
ఏటీఎం కార్డు ఉపయోగించకపోయినా ఛార్జీలు కట్టాలా..?
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
అబ్బబ్బా... ఇది ఏమి వాన.. రైతుల గుండెల మీద దంచికొట్టిన కుంభవృష్టి
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
కీర్తి సురేష్ సినిమాకు నిరసన సెగ.. బ్యాన్ చేయాలని డిమాండ్స్
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
అంబాజీ ఆలయంలో అమ్మవారి విగ్రహం ఎందుకు ఉండదు? అఖండ జ్యోతి వెనుక..
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
డేట్ ఆఫ్ బర్త్, డెత్ సర్టిఫికేట్ల కొత్త రూల్స్.. అక్టోబర్ 1 నుంచే
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
క్రీమీగా, గట్టిగా పెరుగు రావాలంటే ఈ చిన్న ట్రిక్ తప్పక పాటించండి
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
మరోసారి గొప్ప మనసు చాటుకున్న మోహన్ బాబు.. ఏం చేశారంటే? వీడియో
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
టెన్షన్‌తో సతమతమవుతున్నారా? ఈ ఆసనాలు మస్ట్ ట్రై
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వచ్చే ఎన్నికల్లో గెలుపు మాదే: మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
వైసీపీ ఓటమికి అవే కారణం.. TV9 క్రాస్‌ఫైర్‌లో ధర్మాన ప్రస్తాదరావు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
జగన్ పూర్తి చేసిన వాటికి ఇప్పుడు రిబ్బన్ కట్ చేస్తున్నారు
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
Tv9 క్రాస్‌ఫైర్‌లో మాజీ మంత్రి ధర్మాన ప్రసాద్ కీలక వ్యాఖ్యలు!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
అనుమాన పక్షి మూవీ రివ్యూ.. రాగ్‌ మయూర్‌ కామెడీ అదుర్స్‌!
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
'నన్ను అవమానించినా ఫర్వాలేదు.. ట్రోలర్స్‌కు ఎమోషనల్ మెసేజ్
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
‘ప్యారడైజ్‌’ టాక్‌తో చిరు-శ్రీకాంత్‌ మూవీకి బ్రేక్‌ పడుతుందా?
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
400 కోట్ల వైపు పరుగులు.. చిన్న సినిమాకు షాకింగ్ కలెక్షన్స్
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
నాని సినిమా ముందర.. భారీ బ్రేక్ ఈవెన్ టార్గెట్?
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌
టాక్‌కు దూరంగా.. నాని సినిమాకు సాలిడ్ కలెక్షన్స్‌