జిగురు లేకుండా.. బెండకాయ వేపుడు ఎలా చేయాలో తెలుసా?
బెండకాయ కర్రీ ఇష్టం లేని వారు చాలా తక్కువ మంది ఉంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా బెండకాయ కర్రీ తింటారు. మరీ ముఖ్యంగా చాలా మందికి బెండాకయ ఫ్రై ఎక్కువగా ఇష్టం ఉంటుంది. కానీ జిగురు కారణంగా ఎక్కువగా వండుకోవడానికి అంతగా ఆసక్తి చూపరు. కాగా, ఇప్పుడు మనం బెండకాయ కర్రీ జిగురు లేకుండా ఎలా వండాలో చూసేద్దాం.

1 / 5

2 / 5

3 / 5

4 / 5

5 / 5
Follow Us
