AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

పానీ పూరీ ఈ నాటిది కాదా.. మహాభారతంలో దీని పాత్ర కీలకమే

పానీ పూరి ఇష్టం లేని వారు ఎవరుంటారు. చాలా మంది ఎంతో ఇష్టంగా పానీ పూరి తింటారు. కానీ ఇప్పటి వరకు ఇది ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు. ప్రతి ఒక్కరూ ఈ కాలంలో మాత్రమే పుట్టింది అనుకుంటారు. కానీ ఇది మహాభారతం కాలం నాటిదంట. కాగా, దీని చరిత్ర గురించి తెలుసుకుందాం.

Samatha J
|

Updated on: Jul 27, 2026 | 9:35 AM

Share
భారత దేశంలో పానీ పూరీ అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది. చాలా మంది ఫేవరెట్ . అయితే ఎప్పుడూ దీని గురించి చర్చ జరుగుతూనే ఉంటుంది. భారతదేశంలో ఇది ఫేమస్ రిసిపీలో ఒక్కటి.  ఇక దీని గురించి అడుగుతే అనేక సమాధానాలు చెప్పుకొస్తుంటారు. అయితే ఈ రుచికరమైన వంటకం మహాభారతంలోని పాంచాల యువరాణి ద్రౌపదికి సంబంధించినదంట. దాని గురించి తెలుసుకుందాం.

1 / 5
అయితే  కొంత మంది చెప్పిన కథనం ప్రకారం, పాండవులు వనవాసం సమయంలో ద్రౌపదికి కొత్తగా వివాహం జరిగింది. అయితే అప్పుడు కుంతి దేవి అయిన అత్తగారు, తన కోడలు ద్రౌపది తెలివి తేటలను పరీక్షించాలి అనుకుంటారు. దీంతో బంగాళాదుంప, చిన్న చపాతికి సరిపడ గోధుమ పిండి ఇచ్చింది. అయితే వీటితోనే తన ఐదుగురు కొడుకుల ఆకలి తీర్చాలని చెప్పుకొచ్చింది.

2 / 5
దీంతో ద్రౌపది చాలా తెలివైనది. ఆమె పిండి ముద్దను, బంగాళదుంపను ఉన్నవి ఉన్నట్లుగా వడ్డించకుండా, ఆ చిన్న పిండి ముద్దను చిన్న చిన్న భాగాలుగా చేసి, ప్రతి భాగాన్ని చిన్న చిన్న పానీ పూరిలా  చేసింది . వాటిలో బంగాళదుంప మిశ్రమం నింపింది. ఇలా కేవలం ఒక ముద్దతో ఐదుగురు రాకుమారుల కడుపు నింపింది.

3 / 5
ఇక తన కోడలి సృజనాత్మకతకు ఫిదా అయిపోయిన కుంతి దేవి, ఆ వంటకానికి అమరత్వాన్ని ప్రసాదించిదంట. అందుకే వేల సంవత్సరాలు గడిచినా పానీ పూరి ప్రతి ఒక్కరికీ ఇష్టంగానే తింటారంట. అందుకే ఇది చాలా అద్భుతంగా, రుచికరంగా ఉంటుందట.

4 / 5
నోట్ : ఈ వార్తలలో ఇవ్వబడిన సమాచారం మత విశ్వాసాలపై ఆధారపడి ఉంది. పాఠకుల ఆసక్తి మేరకు.. పలువురు పండితుల సూచనలు, వారి తెలిపిన అంశాల ఆధారంగా అందించినవి మాత్రమే.. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని పాఠకులు గమనించాలి. టీవీ9 తెలుగు దీనిని ధృవీకరించలేదు

5 / 5
Follow Us
10 నిమిషాల్లో కరకరలాడే స్ట్రీట్ స్టైల్ రవ్వ  పునుగులు.. 

నిన్న ఒక పార్టీ లీడర్.. నేడు మరో పార్టీ చైర్మన్ అభ్యర్థి!

పిడికెడు తింటే చాలు.. చచ్చు బడ్డ నరాలు కూడా ఫుల్ యాక్టీవ్..

ఒకప్పుడు కుర్రాళ్ల డ్రీమ్ గర్ల్.. పెళ్లి తర్వాత ఎంత మారిపోయింది..

గోధుమపిండి టమోటా దోశ: ఇలా వేస్తే టేస్ట్ అదిరిపోతుంది..

రోబోలకు ఇంటిపనులు నేర్పించే ఉద్యోగం... నెల జీతం రూ.90 వేలు! కానీ

కొబ్బరి నూనెలో ఈ ఒక్కటీ కలిపి రాస్తే జుట్టు ఒత్తుగా పెరుగుతుంది..

7.45 టూ 9.41 వరకే.. బెంగళూరు మ్యాచ్‌పై ఇంట్రెస్టింగ్ అప్టేట్

రీల్స్ కలిపిన ప్రేమ!30 ఏళ్ల యువతితో 75 ఏళ్ల వృద్ధుడి నిశ్చితార్థం

జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..
జబర్దస్త్ బాబు‌పై బడా నిర్మత ప్రశంసలు..