AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

తొలి ఏకాదశి రోజే అత్యంత శుభప్రదమైన యోగం.. వీరికి దోషాలన్నీ పోయి దశ తిరిగినట్లే!

జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం ఈ యోగం శుభప్రదమైన యోగం. అయితే, 2026లో తొలి ఏకాదశి రోజే ఈ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

Prasanna Yadla
| Edited By: |

Updated on: Jun 16, 2026 | 1:11 PM

Share
జ్యోతిష్య నిపుణుల చెప్పిన దాని ప్రకారం రాశులు , గ్రహాలు ఎప్పటికప్పుడు గమన స్థానాలను మార్చుకుంటాయి. అయితే, కొన్ని సార్లు అనుకూలంగా ఉంటే, మరికొన్ని సార్లు ప్రతికూలంగా ఉంటుంది. అయితే, ఏది జరిగిన దీని ఈ ప్రభావం మొత్తం 12 రాశుల పైన పడుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

1 / 5
జ్యోతిష్య నిపుణులు చెప్పిన దాని ప్రకారం పారిజాత యోగం శుభప్రదమైన యోగం. అయితే, 2026 లో తొలి ఏకాదశి రోజే ఈ యోగం ఏర్పడనుంది. ఈ సమయంలో మనిషి జీవితంలో గొప్ప విజయాలు, సిరి సంపదలను, కీర్తి ప్రతిష్టలు ఇలా ఒకటితో ఆగకుండా ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మరి, ఈ ఏడాది  ఏయే ఏయే రాశుల వారికి కలిసి రానుందో ఇక్కడ చదివి తెలుసుకుందాం..

2 / 5

 మీన రాశి :  ఈ ఏడాది తొలి ఏకాదశి నుంచి వీరికి విపరీతంగా కలిసి రానుంది. వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా   ధైర్యంగా ముందుకు వెళతారు. వృత్తి, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. 
వ్యాపారాలు చేసే వాళ్లు అధిక  లాభాలు పొందుతారు. ఈ   సమయంలో ఇళ్లు కొనుగోలు చేస్తారు.

మీన రాశి : ఈ ఏడాది తొలి ఏకాదశి నుంచి వీరికి విపరీతంగా కలిసి రానుంది. వీళ్ళు మొదలు పెట్టిన ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు. ఇంకా ఎన్ని ఆటంకాలు వచ్చినా కూడా ధైర్యంగా ముందుకు వెళతారు. వృత్తి, ఉద్యోగంలో మంచి పేరు తెచ్చుకుంటారు. వ్యాపారాలు చేసే వాళ్లు అధిక లాభాలు పొందుతారు. ఈ సమయంలో ఇళ్లు కొనుగోలు చేస్తారు.

3 / 5
తులా రాశి:  చాలా  ఏళ్ళ నుంచి పరిష్కారం  దొరకవు అనుకున్న కోర్టు తీర్పులు   కూడా మీకు  అనుకూలంగా వస్తాయి. ఇంకా    రాజకీయల్లో ఉన్నవారు  బాగా రాణించి మంచి  స్థాయికి  వెళతారు. కొత్త  సంప్రదాయాలు పాటిస్తూ ఆధ్యాత్మిక  ఎక్కువ అవుతుంది.             
 వీరి జాతకంలో మంచి యోగాలు ఏర్పడినప్పుడు జీవితం మొత్తం మారుతుంది.

తులా రాశి: చాలా ఏళ్ళ నుంచి పరిష్కారం దొరకవు అనుకున్న కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వస్తాయి. ఇంకా రాజకీయల్లో ఉన్నవారు బాగా రాణించి మంచి స్థాయికి వెళతారు. కొత్త సంప్రదాయాలు పాటిస్తూ ఆధ్యాత్మిక ఎక్కువ అవుతుంది. వీరి జాతకంలో మంచి యోగాలు ఏర్పడినప్పుడు జీవితం మొత్తం మారుతుంది.

4 / 5
(Disclaimer: ఇక్కడ అందించిన సమాచారం జ్యోతిష శాస్త్రం, సాధారణ నమ్మకాల ఆధారంగా మాత్రమే అందించబడింది. ఈ సమాచారం ఖచ్చితంగా నిజం లేదా శాస్త్రీయంగా నిర్ధారితమైన సమాచారం అని భావించకండి. వ్యక్తిగత నిర్ణయాలు తీసుకునే ముందు సంబంధిత నిపుణులను సంప్రదించడం మంచిది)

5 / 5
Follow Us
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
సూర్యతో సినిమా చేస్తానన్న త్రివిక్రమ్‌..అంచనాలు పెంచేస్తున్న మూవీ
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
రెండు సీజన్లు ఇద్దరు స్టార్స్‌... డబుల్ క్లాష్‌ పక్కా..
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
ముద్దు కూడా పెట్టలేదంటున్న రాకీభాయ్...
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
‘గంగ్నమ్ స్టైల్ కి 600 కోట్ల వ్యూస్‌,PSYకి ఎన్ని వందల కోట్లంటే?
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
రోడ్డు నిండుగా దూసుకెళ్తున్న వాహనాలు.. లారీ డ్రైవర్ ఏం చేశాడంటే
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
బలపడిన వాయుగుండం.. మరో వారం రోజులు వానలే..
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
భావోద్వేగంతో ట్రోలర్స్‌పై విరుచుకుపడ్డ ఫరియా అబ్దుల్లా
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
బురఖాల్లో వచ్చి ముక్కుపుడక చూపించమన్నారు.. ఆ తర్వాత ఏం జరిగిందో మ
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
రెండు ఇళ్ల మధ్య వింత శబ్దాలు.. గమనించిన స్థానికుల గుండె గుభేల్‌!
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర
మైండ్ బ్లాక్ చేస్తోన్న బంగారం 1947లో తులం రూ.88.. నేడు లక్షన్నర