Google Earth: దెయ్యాన్ని గుర్తించిన గూగుల్ ఎర్త్‌..! వింత రూపాన్ని చూసి విస్మయం చెందుతున్న నెటిజన్లు..

Google Earth: కొన్నిసార్లు మనం అనుకోకుండా కొన్ని విషయాలను వింటాం చూస్తాం. అందులో నిజం ఉందా.. లేదా అనే విషయాన్ని పక్కన బెడితే ఆ

Google Earth: దెయ్యాన్ని గుర్తించిన గూగుల్ ఎర్త్‌..! వింత రూపాన్ని చూసి విస్మయం చెందుతున్న నెటిజన్లు..
Devil
Follow us
uppula Raju

|

Updated on: Aug 21, 2021 | 6:03 AM

Google Earth: కొన్నిసార్లు మనం అనుకోకుండా కొన్ని విషయాలను వింటాం చూస్తాం. అందులో నిజం ఉందా.. లేదా అనే విషయాన్ని పక్కన బెడితే ఆ విషయం చాలా ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. తాజాగా న్యూయార్క్ నగరంలోని ఒక వంతెన కింద ఒక భయానక దృశ్యం అందరిని షాకింగ్‌కి గురిచేస్తుంది. గూగుల్ ఎర్త్‌లో నమోదైన ఈ భయనక ముఖాన్ని చూసి చాలామంది దెయ్యం అంటున్నారు. కొంతమంది మాత్రం జోకర్‌ అని చెబుతున్నారు. ఇందులో ఏది నిజం అనేది తెలియడం లేదు. ప్రముఖ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫారమ్ టిక్‌టాక్‌లో ఈ దృశ్యం షేర్ చేశారు.

ఈ చిత్రంలో వంతెన కింద నుంచి భయానక ముఖం స్పష్టంగా కనిపిస్తుంది. సినిమాల్లో చూపిన విధంగా ఈ ప్రదర్శన చలా భయపెట్టేలా ఉంది. న్యూయార్క్ లోని హైవే వంతెన అయిన కయుగా వాటర్ ఫ్రంట్ ట్రయిల్‌లో ఈ వింత చోటుచేసుకుంది. ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన ఈ వీడియోను చాలామంది చూశారు. కామెంట్స్ ద్వారా తమ అభిప్రాయాలను తెలియజేస్తు్న్నారు. ఒక యూజర్ ఈ ముఖం దెయ్యంలా కనిపిస్తుందని, మరొకరు ఇటువంటి ప్రదేశాలకు వెళ్లకూడదని కామెంట్ చేశారు.

చాలా మంది వినియోగదారులు ఎప్పటికీ ఈ వంతెన కిందకు వెళ్లొద్దని స్పష్టం చేశారు. కొంతమంది ఈ వింత ముఖాన్ని దెయ్యంగా భావిస్తున్నారు. ఇప్పటివరకు 10 లక్షల మందికి పైగా ఈ వింత రూపాన్ని చూశారు. చాలా మంది దీనిని చూసిన తర్వాత విస్మయం చెందుతున్నారు. వీడియోలో కనిపించే భయానక ముఖం కళ్ళు లోతుగా, నల్లగా కనిపిస్తున్నాయి. ముఖం మొత్తం తెల్లగా కనిపిస్తుంది, పెదవులు ఎర్రగా కనిపిస్తున్నాయి. ఈ అలంకరణ అచ్చం దెయ్యంలా కనిపిస్తుంది. అయితే అసలు విషయం ఏంటంటే ఇక్కడ దాని ముఖం తప్ప మరేమీ కనిపించడం లేదు.

Facebook: ఫేస్‌బుక్‌లో అత్యధిక వ్యూస్‌ పొందిన పోస్ట్‌ ఏంటో తెలుసా..! మన ఇండియాదే..

షాకింగ్‌.. నలుగురు పిల్లల తల్లితో 21 ఏళ్ల యువకుడి పెళ్లి.. రెండేళ్లుగా ప్రేమాయణం.. ఆపై ఇలా..

బుట్టబొమ్మపై ఫైర్‌ అయిన ఎమ్మెల్యే రోజా భర్త.. స్టార్ డమ్‌ రాగానే మారిపోయిందని విమర్శలు..

హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
హిట్టా.? ఫట్టా.? అల్లరి నరేష్ నటవిశ్వరూపం బచ్చల మల్లి లో చూసారా.!
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అల్లు అర్జున్‌ ఏమైనా భగవత్ స్వరూపుడా.?|సినిమా వాళ్లకు సీఎం రేవంత్
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
అక్కడ ప్రభాస్‌ను బీట్ చేసిన విజయ్ సేతుపతి.! బాహుబలి రికార్డ్‌..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
ఎట్టకేలకు మహేష్ ఫ్యాన్స్‌కు సారీ చెప్పిన రష్మిక.! వీడియో వైరల్..
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
పుష్ప2 OTT రిలీజ్ పై.. ప్రొడ్యూసర్స్ క్లారిటీ.! వీడియో.
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
వందేళ్ల బాలీవుడ్ చరిత్రను తిరగరాసిన ఐకాన్ స్టార్.! వీడియో..
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
హిస్టారికల్ రికార్డ్‌ ఆ సర్వేలో టాప్‌ ప్లేస్‌లో ఐకాన్ స్టార్ మూవీ
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
అరటి పండ్ల బండి వస్తుందంటే కోతులన్నీ పరార్..!
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.