Currency Notes: కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

ఈ న్యూస్ చదివిన తర్వాత మీరు డిజిటల్ కరెన్సీయే బెటర్ అంటారు.. భారతీయ రిజర్వు బ్యాంకు కరెన్సీ నోట్లను ముద్రిస్తుంది. అయితే ఈ నోట్లను ముద్రించేందుకు ఎంత ఖర్చు అవుతుందని ఎప్పుడైనా ఆలోచన వచ్చిందా?

Currency Notes: కరెన్సీ నోట్ల తయారీకి ఎంత ఖర్చవుతుందో తెలుసా?
How Much Costs For Currency Notes Printing
Follow us
Rakesh Reddy Ch

| Edited By: Velpula Bharath Rao

Updated on: Nov 05, 2024 | 4:51 PM

గత పదిహేళ్లుగా ఇండియా డిజిటల్ కరెన్సీ వైపు వేగంగా వెళుతుంది. ఇదిఇది ఒక్కందుకు మంచిదే అని చెప్పాలి. దీన్ని ద్వారా ప్రింటింగ్ ఖర్చు కూడా తగ్గిపోతుంది. కరెన్సీ‌తో దేనినైనా కొనొచ్చు. కానీ ఆ కరెన్సీ ప్రింట్ చేయాలంటే కూడా కొంత ఖర్చు అవుతుంది. సేఫ్టీ ప్రికాషన్స్ తీసుకోవాలి. క్వాలిటీ పేపర్ వాడాలి. అన్నింటితో పాటు ఫేక్ కరెన్సీ‌కి అవకాశం లేకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. డిజిటల్ కరెన్సీ‌తో వాటన్నిటికీ చెక్ పెట్టడంతో పాటు కరెన్సీ ముద్రణ ఖర్చును కూడా భారీ ఎత్తున మిగుల్చుకోవచ్చు. అసలు మన కరెన్సీ ప్రింట్ చేయడానికి ఎంత ఖర్చవుతుందో తెలుసా?

రూ.500 నోటును ప్రింట్ చేయడానికి రూ.2.29 పైసలు ఖర్చు అవుతుంది.  రూ.200 రూపాయల నోట్ ప్రింట్ చేయడానికి రూ. 2.37  ఖర్చవుతుంది. రూ.50 నోటుకు ఇంచుమించు ఇంతే.. ఇక 20 రూపాయలు, పది రూపాయలు అయితే ఒక్కో నోటుకు రూ.98 పైసలు చొప్పున ప్రింట్‌కు ప్రభుత్వానికి ఖర్చు అవుతుంది.  ఇక కాయిన్స్ కోసం చేసే వ్యయం రోజురోజుకు పెరుగుతుండడంతో ప్రభుత్వం దాదాపుగా కాయిన్స్ తయారు చేయడం నిలిపివేసినట్లు తెలుస్తుంది.

కొత్త నోట్ల తయారీ కాకుండా, పాడైన, చిరిగిపోయిన, ప్రమాదాల్లో కాలిపోయిన నోట్లను మళ్లీ ముద్రించడానికి ఇంకా అదనపు ఖర్చు అవుతుంది. ఇలా అత్యధిక జనాభా ఉన్న భారత దేశంలో కరెన్సీ ముద్రణ వ్యయం కొన్ని వేల కోట్లు అవుతుంది. ఇందుకోసమే డిజిటల్ వైపే కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. ఆరంభంలో డిజిటల్ కొంత ఇబ్బందైనా.. తర్వాత ప్రజలు డిజిటల్‌కి అలవాటైపోయారు.

మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
రాజకీయాలకు పోసాని గుడ్‌బై.. ఇకపై ఆఖరి శ్వాస వరకు..
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
పుష్ప2 కోసం ఏకంగా నలుగురు మ్యూజిక్ డైరెక్టర్స్.! సుక్కు దెబ్బ అది
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మనబొమ్మ అదుర్స్.. బాలీవుడ్‌ బెదుర్స్.! ఫిల్మ్ ఇండస్ట్రీ పై టాలీవు
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
మీ రివ్యూ మీ ఇష్టమైతే.. మా సినిమా మా ఇష్టం.! రివ్యూవర్స్‌పై
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
జక్కన్న సంగతి తెలిసిందేగా.. SSMB29 ఇప్పట్లో లేనట్లేనా.?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
బన్నీ,సుకుమార్‌ దేవీశ్రీ ని పక్కన పెట్టేశారా? మధ్యలో తమన్ ఎందుకు?
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
వామ్మో.. అనుష్క.! వయసు 43ఏళ్లే.. కానీ సంపాదన 140 కోట్లు.!
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
ఇండియాలోనే పరమ చెత్త సినిమా.. 45కోట్లు పెడితే 70 వేల కలెక్షన్స్‌.
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
శివునికి నమస్కరిస్తూ కుప్పకూలిపోయిన వ్యక్తి... CPR చేసినా..
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!
విడాకుల నేపథ్యంలో.. రెహ్మాన్ మత మార్పిడే హాట్ టాపిక్.!