AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..

చూసేదంతా నిజం కాదు.. పట్టి చూస్తే అందులోనే ఉంటుంది అసలు మర్మం. ఇది నిజ జీవితంలోనూ మనకు ఎంతో ఉపయోగపడుతుంది. ఇలాంటి మెదడుకు పదునుపెట్టే ఆప్టికల్ ఇల్యూషన్‌ ఫొటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ప్రస్తుతం వైరల్ అవుతున్న ఈ చిత్రంలో పచ్చని కొమ్మల మధ్య దాక్కున్న ఓ హమ్మింగ్‌బర్డ్‌ ఉంది. దానిని కనుగొనడమే అసలైన సవాలు ఇక్కడ. ఈ పజిల్‌ను పరిష్కరించడం ద్వారా మీ తెలివితేటలను పరీక్షించుకోండి..

Optical Illusion: మీవి డేగ కళ్లా..? ఐతే ఈ ఫొటోలో పక్షిని 10 సెకన్లలో గుర్తించండి..
Hidden Hummingbird
Srilakshmi C
|

Updated on: Feb 15, 2026 | 6:17 PM

Share

ఆప్టికల్ ఇల్యూషన్‌, బ్రెయిన్‌ టీజర్లు మనల్ని గందరగోళానికి గురి చేస్తాయి. కానీ మీరు ఎంత తెలివైనవారో పరీక్షించుకోవడానికి ఇవి భలేగా ఉపయోగపడతాయి. అందుకే చాలా మంది ఆప్టికల్ ఇల్యూషన్‌లు సాల్వ్‌ చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇలాంటి ఫొటోల్లో కొన్ని గమ్మత్తైనవిగా ఉంటాయి. ఎంతకూ పరిష్కరించలేమనే సవాల్‌ విసురుతూ ఉంటాయి. అలాంటి ఓ ఆప్టికల్ భ్రమ చిత్రం ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఇక్కడున్న ఫొటోలో పచ్చని కొమ్మల మధ్యలో ఓ హమ్మింగ్‌బర్డ్ దాక్కుంది. పది సెకన్లలో మీరు ఈ పక్షిని కనుగొంటే మీది సూక్ష్మదృష్టి అని చెప్పవచ్చు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ ఫొటోలో పచ్చని చెట్టు కొమ్మలు గుబురుగా ఉండటం మీరు చూడవచ్చు. పూర్తిగా ఆకులు, కొమ్మలతో కప్పబడి ఉంది. అయితే ఈ చెట్టుపై ఒక హమ్మింగ్ బర్డ్ కూడా ఉంది. ఈ పక్షిని 10 సెకన్లలో గుర్తించాలి. కనిపించిందా..?

మీరు హమ్మింగ్‌బర్డ్‌ని చూశారా?

ఒక వేళ మీకు ఈ ఆప్టికల్ ఇల్యూషన్ ఫొటోలో హమ్మింగ్‌ బర్డ్‌ కనిపించకపోతే మరేం కంగారు పడవద్దు. ఈ కింది ఫొటోలో అదెక్కడ ఉందో చూడొచ్చు. సూర్యకాంతి ప్రతిబింబించడం వల్ల ఆకులు, కొమ్మల నీడల మధ్య పక్షి కూర్చుని ఉండటం మీరు గమనించవచ్చు. ఈ రకమైన పజిల్స్ సాధన చేయడం మీ దృష్టి పెరుగుతుంది. పరిశీలన నైపుణ్యాలు, సమస్య పరిష్కార నైపుణ్యాలు, ఆలోచనా నైపుణ్యాలు, విశ్లేషణాత్మక నైపుణ్యాలు, IQ స్థాయి కూడా పెరుగుతుంది.

Optical Illusion

మరిన్ని ట్రెండింగ్‌ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
ఏసీ రిమోట్‌లో ఈ ఒక్క బటన్ నొక్కితే కరెంట్ బిల్లు సగానికి సగం..
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
తల్లిని బిడ్డకు మొదటి గురువు ఎందుకు అంటారు? ప్రతి తల్లి...
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
రేర్ ఫొటోస్ షేర్ చేసిన చిరంజీవి.. పవన్‌ను ఎప్పుడూ ఇలా చూసి ఉండరు
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
జనసేన కుస్తీ సేనగా మారిందా? కడప నేతల తీరుపై హైకమాండ్ ఫైర్!
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
కూలర్‌ను ఏసీగా మార్చుకోండిలా.. ఈ సింపుల్ టిప్స్ పాటిస్తే..
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
ఎంత కోపం వచ్చినా.. స్త్రీలు అస్సలే చేయకూడని పనులు ఇవే!
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
తమిళనాడు సీఎంగా దళపతి విజయ్.. ఐపీఎల్ కప్పు మళ్ళీ చెన్నైకేనా?
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
మీ ఇంట్లో ఈ వాస్తు తప్పులు చేస్తే పాములు పరిగెత్తుకుంటూ వస్తాయి
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
ఆ హీరో రొమాంటిక్ స్టైల్‌‌ను ఎవ్వరూ మ్యాచ్ చేయలేరు..
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ
EPFO లబ్ధిదారులకు గుడ్‌న్యూస్.. ఇకపై పీఎఫ్‌ విత్‌డ్రా మరింత ఈజీ