AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi : ఆరోగ్యానికి యోగా చాలా అవసరం.. దీన్ని ఒకే రోజుకు పరిమితం చేయొద్దు- ప్రధాని మోదీ

12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీజేపీ తొలిసారి అధికారం చేపట్టాక యోగా వేడుకలకు కేంద్రం బెంగాల్‌ను ఎంచుకుంది. నగరంలోని రెడ్‌ రోడ్డులో ఈ వేడుకల్లో బెంగాల్ సీఎం సహా 35 వేల మంది పాల్గొన్నారు.

PM Modi : ఆరోగ్యానికి యోగా చాలా అవసరం.. దీన్ని ఒకే రోజుకు పరిమితం చేయొద్దు- ప్రధాని మోదీ
International Yoga Day 2026 Pm Modi
Anand T
|

Updated on: Jun 21, 2026 | 8:30 AM

Share

ఈ ఏడాది ‘యోగా ఫర్‌ హెల్తీ ఏజింగ్‌- ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్‌తో వేడుకలు జరుగుతున్నాయి. ఆయుష్‌ మంత్రిత్వశాఖకు చెందిన యోగా సంగమ్‌ పోర్టల్‌లోని ‘కామన్‌ యోగా ప్రోటోకాల్‌’ ఆధారంగా దేశవ్యాప్తంగా ఉన్న వివిధ సంస్థలు, సంఘాలు ఏకకాలంలో యోగా కార్యక్రమాలను నిర్వహిస్తాయి .ఇప్పటికే ప్రధాని మోదీతో కలిసి యోగా చేసేందుకు దేశవ్యాప్తంగా 6 లక్షల సంస్థలు తమ పేర్లను నమోదు చేసుకున్నాయి. భారత సాంస్కృతిక వారసత్వాన్ని యోగా సంప్రదాయంతో ముడిపెడుతూ.. కేంద్ర సాంస్కృతిక మంత్రిత్వ శాఖ, భారత పురావస్తు శాఖ సంయుక్తంగా దేశంలోని 100 ప్రముఖ చారిత్రక ప్రదేశాల్లో ప్రత్యేక యోగా కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి.

అయితే 12వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా పశ్చిమబెంగాల్‌ రాజధాని కోల్‌కతాలో ఏర్పాటు చేసిన యోగా డే వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొన్నారు. బీజేపీ తొలిసారి అధికారం చేపట్టాక యోగా వేడుకలకు కేంద్రం బెంగాల్‌ను ఎంచుకుంది. నగరంలోని రెడ్‌ రోడ్డులో ఈ వేడుకల్లో బెంగాల్ సీఎం సహా 35 వేల మంది పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. వయసుతో పాటు ఆరోగ్యానికి యోగా చాలా అవసరం అన్నారు. ప్రపంచంమొత్తాన్ని యోగా ఒకే వేదికపైకితెచ్చిందని.. యోగా కార్యక్రమాలతో దేశమంతా చైతన్యం నిండిపోయిందన్నారు.. యోగా కేవలం శారరీక శ్రమకే పరిమితం కాదని.. జీవనశైలి వ్యాధుల నుంచి నివారించడానికి యోగా ఉపయోగపడుతుందన్నారు. మోదీ సంతులిత ఆహారం, నిద్రతో వ్యాధులు తొలగిపోతాయని మోదీ చెప్పుకొచ్చారు.

మోదీ ఏం మాట్లాడారో ఇక్కడ చూడండి..

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

Follow Us
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఎలా ఉంటుంది..? ఇదిగో వెదర్ రిపోర్ట్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
జీవితంలో తొలి హీరో నాన్నే.. ఫాదర్స్ డే సందర్భంగా ప్రేమతో ఈ విషెస్
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ భవిష్యత్తుపై కెప్టెన్ శుభ్‌మన్ గిల్ సంచలన వ్యాఖ్యలు
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
NEET అలర్ట్.. డ్రెస్ కోడ్ నుంచి ID కార్డు వరకు ఇవి తెలుసుకోండి
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
హోటల్ రూమ్‌లోకి వెళ్లగానే వాటర్ బాటిల్‌తో ఇలా చేయాలంట.. ఎందుకంటే?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
‘మా ఇంటి బంగారం’ మూవీని రిజెక్ట్ చేసిన హీరోయిన్ ఎవరో తెలుసా?
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
మాంసం కూరలను తలదన్నే వంకాయ కర్రీ.. చెట్టినాడు స్టైల్‌లో
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
తక్కువ ధరకే రాయల్ ఎన్‌ఫీల్డ్‌ ఎలక్ట్రిక్‌ బైక్.. చూస్తే షాకే
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
సిగ్నల్‌ కట్ కావడాన్ని లైట్‌గా తీసుకుంటే అకౌంట్ ఖాళీ
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం
కలెక్షన్స్ వర్షం కురిపిస్తున్న మా ఇంటి బంగారం