AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియాకు రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు

దిల్లీ: రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. బజ్‌రంగ్‌ (65 కేజీ) గత ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అతడి పేరును ఖరారు చేసింది. పునియాతో పాటు మరో అథ్లెట్‌ను కూడా ఖేల్‌రత్నకు ఎంపిక చేసే అవకాశముందన్నట్టు తెలుస్తోంది. బైచుంగ్‌ భుటియా, మేరీకోమ్‌ కూడా సభ్యులుగా గల ఈ కమిటీనే అర్జున, ద్రోణాచార్య అవార్డీలను కూడా […]

రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియాకు  రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డు
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 17, 2019 | 8:41 AM

Share

దిల్లీ: రెజ్లర్ బజ్‌రంగ్‌ పునియా రాజీవ్‌ గాంధీ ఖేల్‌రత్న అవార్డుకు నామినేట్‌ అయ్యాడు. బజ్‌రంగ్‌ (65 కేజీ) గత ఏడాది ఆసియా క్రీడలు, కామన్వెల్త్‌ క్రీడల్లో స్వర్ణ పతకాలు సాధించాడు. జస్టిస్‌ (రిటైర్డ్‌) ముకుందకమ్‌ శర్మ నేతృత్వంలోని కమిటీ శుక్రవారం అతడి పేరును ఖరారు చేసింది. పునియాతో పాటు మరో అథ్లెట్‌ను కూడా ఖేల్‌రత్నకు ఎంపిక చేసే అవకాశముందన్నట్టు తెలుస్తోంది. బైచుంగ్‌ భుటియా, మేరీకోమ్‌ కూడా సభ్యులుగా గల ఈ కమిటీనే అర్జున, ద్రోణాచార్య అవార్డీలను కూడా ఎంపిక చేయనుంది.

Follow Us
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
మహిళలకు అదిరిపోయే గుడ్‌న్యూస్.. పావులా వడ్డీకే లక్ష వరకు రుణాలు
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
ఇదే జరిగితే ఫైనల్ తేదీలో మార్పు.. ఈ ఐసీసీ రూల్‌తో పరేషానే..?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సీఎం చంద్రబాబుపై ప్రశంసలు కురిపించిన మంచు మనోజ్.. ఏం జరిగిందంటే?
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సూర్య చంద్రుల కలయిక.. ఆ రాశులకు మహర్దశ.. సుడి తిరగడం పక్కా!
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
సామాన్యుడికి గ్యాస్‌ ధరల షాక్..! ఒక్కో సిలిండర్ పై పెంపు ఇలా
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
ఫైనల్ కోసం కీలక మార్పులు.. ఎలాంటి పిచ్ వాడుతున్నారో తెలుసా?
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
జగన్నాథుని సేవలో నాగచైతన్య, శోభిత దంపతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
సముద్రంలో రూ.2500 కోట్లు.. ఆందోళనలో ఏపీ, తెలంగాణ రైతులు..
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
డిజిటల్ పరికరాల వాడకం వ్యసనంగా మారితే ప్రాణాలకే ముప్పు!
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో
థియేటర్లలో ఫ్లాప్.. OTTలో సూపర్ హిట్.. నెల రోజులుగా ట్రెండింగ్‌లో