కోవిషీల్డ్ విరామకాలాన్ని పెంచాలి, నిపుణుల కమిటీ సిఫారసు, కోవిడ్ పాజిటివ్ కి గురై కోలుకున్నవారికి 6 నెలల వాయిదా బెస్ట్,

వ్యాక్సిన్ కోసం వేచి ఉన్నవారు..కోలుకున్న అనంతరం 6 నెలల పాటు తమ వ్యాక్సినేషన్ ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ కమిటీ ఒకటి సిఫారసు చేసింది. విరామ కాలాన్ని...

కోవిషీల్డ్ విరామకాలాన్ని పెంచాలి, నిపుణుల కమిటీ సిఫారసు,  కోవిడ్ పాజిటివ్ కి గురై కోలుకున్నవారికి 6 నెలల వాయిదా బెస్ట్,
Wait 12 16 Weeks To Take 2 Nd Covishield Jab
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: May 13, 2021 | 2:24 PM

కోవిడ్ పాజిటివ్ కి గురై వ్యాక్సిన్ కోసం వేచి ఉన్నవారు..కోలుకున్న అనంతరం 6 నెలల పాటు తమ వ్యాక్సినేషన్ ను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వ కమిటీ ఒకటి సిఫారసు చేసింది. విరామ కాలాన్ని పెంచితే రోగ నిరోధక శక్తి పెరుగుతుందని ఈ పానెల్ అభిప్రాయపడింది. ఇమ్యునైజేషన్ పై గల నేషనల్ టెక్నీకల్ అడ్వైజరీ గ్రూప్ ఈ మేరకు సూచిస్తూ.. సీరం కంపెనీ వారి కోవిషీల్డ్ వ్యాక్సిన్ కి సంబంధించి గ్యాప్ ఎక్కువ చేయాలనీ పేర్కొంది. ఇప్పటివరకు ఈ గ్యాప్ 4 నుంచి 6 వారాలు ఉంది. కానీ దీన్ని 12 నుంచి 16 వారాలు పెంచాలని ఈ కమిటీ సూచించింది.

ఈ పానెల్ చేసిన సిఫారసులను వ్యాక్సిన్ అడ్మినిస్ట్రేషన్ పై గల నేషనల్ ఎక్స్ పర్ట్స్ గ్రూప్ కు పంపనున్నారు. ఆ గ్రూప్ ఆమోదం పొందితే ఆ తరువాత తదనంతర చర్యలు తీసుకుంటారు. కోవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామకాలాన్ని 4 నుంచి 6 వారాలు లేదా 8 వారాలు పెంచాలని లోగడ మార్చి నెలల్లో కేంద్రం ఆయా రాష్ట్రాలకు,కేంద్ర పాలిత ప్రాంతాలకు పంపిన లేఖలో సూచించింది. శాస్త్రీయ ఆధారాల దృష్ట్యా ఈ టీకామందు డోసుల మధ్య విరామాన్ని పెంచాలని ఈ గ్రూప్ పేర్కొంది. ఇందుకు అనువుగా దేశంలో నిపుణులు ఎప్పటికప్పుడు తగిన సిఫారసులు చేస్తున్నారు.

అయితే విరామ కాలం 12 నుంచి 16 వారాలు ఉండాలని సూచించడం ఇదే మొదటిసారి.గర్భిణీలు ఏ వ్యాక్సిన్ అయినా తీసుకోవచ్చునని, అలాగే డెలివరీ అయిన బాలింతలు ఏ సమయంలోనైనా టీకామందు తీసుకోవచ్చునని కూడా తాజా సిఫారసుల్లో పేర్కొన్నారు. ఇలా ఉండగా దేశంలో వ్యాక్సిన్ కొరతను తీర్చేందుకు కేంద్రం…. సీరం,, భారత్ బయోటెక్ కంపెనీలను ఒక ప్లాన్ రూపొందించాల్సిదిగా కోరింది. దీనివల్ల తనకు కూడా ఓ నిర్దిష్ట అభిప్రాయం ఏర్పడుతుందని, వ్యాక్సిన్ కోసం ఎదురు చూస్తున్న రాష్ట్రాలకు సమాధానం చెప్పగలుగుతామని పేర్కొంది.

మరిన్నిచదవండి ఇక్కడ :హాలీవుడ్ సినిమా రేంజ్ లో ఆక్సిడెంట్..గాల్లో ఎగిరిన బైక్‌రైడర్‌… గాల్లో బండి షాకింగ్ వీడియో :

చిరు ఎంట్రీతో మరింత క్రేజ్ సంపాదించుకున్న సాలార్ మూవీ ..మాఫియా డాన్ గా మెగాస్టార్..(వీడియో):Chiru in Salar movie video.

ఆ సీన్‌లో నటించింది పవన్‌ కాదు ..గబ్బర్ సింగ్ మూవీపై డైరెక్టర్ హరీష్ శంకర్ సన్షేనల్ కామెంట్స్

కరోనా దెబ్భకి 20రోజుల్లో కుటుంబం బలి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో విషాద ఘటన..!(వీడియో):coronavirus video.

ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
ట్రెడిషినల్ శారీలో తళుక్కుమన్న రకుల్..లేటెస్ట్ ఫొటోస్ చూశారా?
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
సరికొత్తగా.. క్రేజీ కాంబినేషన్లతో వచ్చేస్తోన్న టాలీవుడ్ హీరోలు..
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
తెలంగాణ గవర్నర్‌ను కలిసిన హనుమాన్ చిత్ర బృందం.. కారణమిదే
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
రాముడిగా రణ్‌బీర్.. పరిచయం చేసింది ఎవరో తెలుసా.?
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
ఆ విషయంలో లేడీ సూపర్‌స్టార్‌ను ఢీకొడుతోన్న నేషనల్ క్రష్..
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
అల్లాటప్పా కాదు.! ఏకంగా ప్యాన్ ఇండియా రేంజ్ సామీ
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
దేవుడి చుట్టూ ఓట్ల రాజకీయం.. ఇక్కడ ఇదే సరికొత్త ట్రెండ్..
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
ఎండలకు ఈ పోర్టబుల్ ఏసీతో చెక్ పెట్టండి.. కూల్.. కూల్‌గా.!
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
సమ్మర్ లో టూర్ ప్లాన్.. వెంట ఈ వస్తువులతో ఖుషి ఖుషిగా..
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
కోల్ కతా బ్యాటర్ల ఊచకోత.. పంజాబ్ కింగ్స్ ముందు భారీ టార్గెట్
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
సముద్ర తీరంలో డజన్ల కొద్దీ తిమింగలాలు.. ఆశ్చర్యపోయిన సందర్శకులు
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఫోన్ రిపేర్ షాపులోకి దూసుకొచ్చిన అనుకోని అతిథి.. ఆ తర్వాత..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
ఇంటి నిర్మాణం కోసం JCBతో తవ్వకాలు.. మెరుస్తూ కనిపించడంతో..
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
మహాదేవ్ బెట్టింగ్ యాప్‌ ప్రమోషన్‌ చేసినందుకు తమన్నకు నోటీసులు
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ఉచిత ఫుడ్ కోసం కక్కుర్తి.. కెనెడాలో ఊడిన భారతీయుడి ఉద్యోగం
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
ప్రియుడిని పక్కన పెట్టిన శృతి.. మరోసారి బ్రేకప్.?
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
అటు జాన్వీ ఇటు కియారా..! ముద్దుల హీరోగా డార్లింగ్
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
కాలేజీ మాటున చాటుమాటు యవ్వారం.. ఓ వాహనాన్ని ఆపి చెక్ చేయగా.!
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
ముస్లిం రిజర్వేషన్లపై కాంగ్రెస్ పార్టీకి కిషన్ రెడ్డి కౌంటర్..
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో
మహిళా టెకీ వర్క్‌ ఫ్రం ట్రాఫిక్.. వైరల్ అవుతున్న వీడియో