చిరు ఎంట్రీతో మరింత క్రేజ్ సంపాదించుకున్న సాలార్ మూవీ ..మాఫియా డాన్ గా మెగాస్టార్..(వీడియో):Chiru in Salar movie video.

చిరు ఎంట్రీతో మరింత క్రేజ్ సంపాదించుకున్న సాలార్ మూవీ ..మాఫియా డాన్ గా మెగాస్టార్..పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కిస్తున్నా మూవీ ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న మూవీ సాలార్..