కరోనా దెబ్భకి 20రోజుల్లో కుటుంబం బలి.. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం లో విషాద ఘటన..!(వీడియో):coronavirus video.

ఆంధ్రప్రదేశ్‌లో కరోనా కేసుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతున్నాయి. కరోనా బారిన పడే వారి సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. తాజాగా కరోనాతో ఒకే ఫ్యామిలీకి చెందిన అందరూ ఇరవై రోజుల గ్యాప్ లో చనిపొయ్యారు ..