తారక్ కు కాల్ చేసిన మెగాస్టార్..ఎన్టీఆర్ చాలా ఉత్సాహంగా ఉన్నాడన్న చిరంజీవి ..(వీడియో) : Chiranjeevi and NTR video.

కరోనా మహమ్మారి సినిమా పరిశ్రమను వదిలిపెట్టడంలేదు. ఇప్పటికే పలువురు కరోనా కారణంగా మృత్యువాత పడ్డారు. మరి కొందరు హీరోలు హీరోయిన్ లకు పాజిటివ్ గా నిర్ధారణ అయ్యింది.తాజాగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు కరోనా సోకిన విషయం తెలిసిందే.అయితే ...