AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral Video: స్కూల్‌ బస్సుల్లో చెలరేగిన మంటలు.. రెండు బస్సులు పూర్తిగా దగ్ధం! వీడియో వైరల్

దేశ రాజధాని ఢిల్లీలో రెండు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు దగ్ధమైన ఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 9లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఆవరణలో బస్సులు నిలిపి ఉంచిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో బస్సులన్నింటినీ స్కూల్‌ ఆవరణలో పార్క్‌ చేశారు. అయితే పార్కు చేసి ఉన్న బస్సుల్లో..

Viral Video: స్కూల్‌ బస్సుల్లో చెలరేగిన మంటలు.. రెండు బస్సులు పూర్తిగా దగ్ధం! వీడియో వైరల్
Fire Accident At School
Srilakshmi C
|

Updated on: Apr 14, 2024 | 6:23 PM

Share

ద్వారక, ఏప్రిల్‌ 14: దేశ రాజధాని ఢిల్లీలో రెండు ప్రైవేట్‌ స్కూల్‌ బస్సులు దగ్ధమైన ఘటన కలకలం సృష్టించింది. ఢిల్లీలోని ద్వారక సెక్టార్ 9లోని ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఆవరణలో బస్సులు నిలిపి ఉంచిన సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం బస్సుల్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఆదివారం స్కూల్‌కు సెలవు కావడంతో బస్సులన్నింటినీ స్కూల్‌ ఆవరణలో పార్క్‌ చేశారు. అయితే పార్కు చేసి ఉన్న బస్సుల్లో రెండింటిలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

స్థానికులు సమాచారం అందించడంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా ప్రాంతానికి చేరుకురి సహాయక చర్యలు చేపట్టారు. అగ్నిమాపక సిబ్బంది యంత్రాల సాయంతో మంటలను అదుపు చేసేందుకు యత్నిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉందని పోలీసులు చెప్పారు. బస్సులో నుంచి పెద్ద ఎత్తున మంటలు చెలరేగుతున్న వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.

ఇవి కూడా చదవండి

ఆర్‌డి రాజ్‌పాల్ పబ్లిక్ స్కూల్‌లో మధ్యాహ్నం 2.30 గంటలకు బస్సులు పాఠశాల ఆవరణలో నిలిపి ఉంచిన బస్సుల్లో ఈ సంఘటన జరిగినట్లు సమాచారం. ఈ ఘటనపై అగ్నిమాపక శాఖకు సమాచారం అందించామని, దాదాపు నాలుగు నుంచి ఐదు ఫైరింజన్లు ఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పివేసినట్లు సమాచారం. అగ్నిప్రమాదం వెనుక గల కారణం ఇంకా తెలియరాలేదు. ఈ ఘటనలో ప్రాణనష్టం జరగలేదు. ఎవరికీ గాయాలు కాలేదు. కాగా ఏప్రిల్ 2న కూడా ఢిల్లీలోని సదర్ బజార్ ప్రాంతంలో ఓ ఇంట్లో భారీ అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో ఊపిరాడక 14 ఏళ్ల బాలిక, ఆమె 12 ఏళ్ల చెల్లెలు మరణించారు. మంటల్లో ఇల్లు పూర్తిగా దగ్ధమైంది.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
ధనుస్సు రాశిలోకి కుజుడు.. ఈ రాశుల దశ తిరిగినట్టే.. పట్టిందల్లా..
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
రైతు వినూత్న ఆలోచన.. కొండ చీపుర్ల వ్యాపారంతో లక్షల్లో సంపాదన!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
సర్పంచ్‌గా గెలిపిస్తే.. అవన్నీ ఫ్రీ..!
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
ప్రతి సీన్ వెన్నులో వణుకు పుట్టిస్తుంది..
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లే భక్తులకు బిగ్‌ అలర్ట్.. వారితో
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
ఓరీ దేవుడో.. యువతి శరీరంలో బ్లేడును వదిలేసి ఆపరేషన్‌..
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
స్నేహితుడి పుట్టిన రోజు సర్‌ప్రైజ్ ఇద్దామనుకున్నాడు.. కానీ ఇలా...
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
వారెవ్వా.. నెలకు రూ.9,250 ఆదాయం.. ఈ అద్భుతమైన పోస్టాఫీస్ పథకం..
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఆ ప్లేయర్ పై రూ.10కోట్లు కుమ్మరించేందుకు కేకేఆర్ రెడీ
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
ఎయిర్‌పోర్ట్‌లో బ్యాగులకు ట్యాగ్‌ ఎందుకు వేస్తారు? ఇంత అర్థం ఉందా
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
అత్తవారింట సమంతకు గ్రాండ్‌ వెల్‌కమ్‌
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
బిగ్ బాస్ కు షాకిచ్చిన స్టార్ మా.. సీరియల్ ఎఫెక్ట్
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
భరణిని తొక్కేసి కళ్యాణ్ దూకుడుకి బ్రేకేసిన రీతూ
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
రాజ్‌ గురించి బ్రేకింగ్ న్యూస్ కావాలా ?? మాజీ భార్య షాక్
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
బ్రహ్మంగారి కాలజ్ఞాన మహిమా..పుడుతూనే నోటిలో పళ్లతో శిశువు జననం
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
వామ్మో.. కరోనా కంటే డేంజరా ?? వేగంగా విస్తరిస్తోన్న స్క్రబ్ టైఫస్
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
డిసెంబరు చివరిలో ప్రపంచ విపత్తు రానుందా? నోస్ట్రడామస్ ఏం చెప్పారు
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
కారు స్టార్ట్‌ చేస్తుండగా వింత శబ్ధాలు.. చెక్‌ చేసిన డ్రైవర్‌ షాక
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
వేలల్లో పెట్టుబడి.. లక్షల్లో లాభాలు..! బిజినెస్ ఐడియా మీకోసం
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..
ఖతర్నాక్‌ లేడీ బాస్.. బస్సు ప్రయాణికులే ఈమె టార్గెట్..