AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఢిల్లీలో మళ్ళీ రేగిన హింస.. అదే ఉద్రిక్తత !

పౌరసత్వ చట్టం తాలూకు నిరసన సెగలు ఇంకా పొగలు కక్కుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని సీలంపూర్ లో మంగళవారం ఈ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున హింసకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. దాదాపు 2 వేల మంది నిరసనకారులు వారిపైన, బస్సులపైన రాళ్లవర్షం కురిపించారు. కార్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు, ఆందోళనకారులు గాయపడ్డారు. చెల్లా చెదరైన రాళ్లు, ఇటుక ముక్కలతో వీధులు నిండిపోయాయి. పోలీసులకు […]

ఢిల్లీలో మళ్ళీ రేగిన హింస.. అదే ఉద్రిక్తత !
Pardhasaradhi Peri
|

Updated on: Dec 17, 2019 | 6:41 PM

Share

పౌరసత్వ చట్టం తాలూకు నిరసన సెగలు ఇంకా పొగలు కక్కుతున్నాయి. తూర్పు ఢిల్లీలోని సీలంపూర్ లో మంగళవారం ఈ చట్టాన్ని నిరసిస్తూ ఆందోళనకారులు పెద్దఎత్తున హింసకు పాల్పడ్డారు. వారిని చెదరగొట్టేందుకు పోలీసులు లాఠీచార్జి చేసి.. బాష్పవాయువు ప్రయోగించారు. దాదాపు 2 వేల మంది నిరసనకారులు వారిపైన, బస్సులపైన రాళ్లవర్షం కురిపించారు. కార్లు, ఇతర వాహనాలకు నిప్పు పెట్టారు. ఈ ఘర్షణల్లో కొందరు పోలీసులు, ఆందోళనకారులు గాయపడ్డారు. చెల్లా చెదరైన రాళ్లు, ఇటుక ముక్కలతో వీధులు నిండిపోయాయి. పోలీసులకు చెందిన రెండు బైకులు కూడా దగ్ధమయ్యాయి. ఈ హింసాత్మక పరిణామాలతో ఆరు మెట్రో స్టేషన్ల ఎంట్రీ, ఎగ్జిట్ గేట్లను మూసివేశారు. ఈ నెల 15 న, 16 న కూడా జామియా మిల్లియా ఇస్లామియా యూనివర్సిటీ విద్యార్థులకు, పోలీసులకు మధ్య జరిగిన ఘర్షణల అనంతరం తిరిగి అదే ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడడం ఇది రెండో సారి.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..