AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా

ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌ తన పదవికి రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల దృష్ట్యా వైద్యుల సూచనల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నానని రాజీనామా లేఖలో ఆయన పేర్కొన్నారు. తన రాజీనామా లేఖను ఆయన రాష్ట్రపతికి పంపించారు. తన పదవి కాలంలో తనకు తోడ్పాటు అందించిన రాష్ట్రపతికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనకు సహకరించిన ప్రధాని, మంత్రులకు కూడా ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

Jagdeep Dhankhar: ఉపరాష్ట్రపతి పదవికి జగదీప్ ధన్‌ఖడ్‌ రాజీనామా
Jagdeep Dhankhar
Ram Naramaneni
|

Updated on: Jul 21, 2025 | 9:47 PM

Share

దేశానికి అతి ప్రాధాన్యత కలిగిన రాజ్యాంగ పదవులలో ఒకటైన ఉపరాష్ట్రపతి హోదాలో ఉన్న జగదీప్ ధన్‌ఖడ్ అర్ధాంతరంగా రాజీనామా చేశారు. ఆరోగ్య కారణాల వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. తన రాజీనామా లేఖను ఇప్పటికే రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు పంపారు. ఆయన రాజీనామా అధికారిక ఆమోదం వచ్చిన తర్వాత కొత్త ఉపరాష్ట్రపతి కోసం రాజ్యాంగ ప్రక్రియ ప్రారంభం కానుంది.

సోమవారం జరిగిన రాజ్యసభ సమావేశాల్లో జగదీప్ ధన్‌ఖడ్ సాయంత్రం వరకు సభలోనే ఉన్నారు. హఠాత్తుగా ఆయన ఈ నిర్ణయం తీసుకోవడం రాజకీయంగా కలకలం సృష్టిస్తోంది.

వృత్తిపరంగా న్యాయవాదిగా, తర్వాత రాజకీయాల్లో కీలకస్థానాలకు ఎదిగిన ధన్‌ఖడ్ గతంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్‌గా, అనంతరం 2022లో ఉపరాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. అయితే పదవీ కాలం ముగిసే ముందే రాజీనామా చేయడం ఆశ్చర్యకర పరిణామంగా మారింది.

వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
వర్కవుట్ చేయడానికి బెస్ట్ టైమ్ ఏది? ఎక్స్‌పర్ట్స్ చెబుతున్నదేంటి
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధర పెరిగిందా? తగ్గిందా?తాజా రేట్లు ఇవే
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
ఎప్పుడూ తిండి గోలేనా? ఈ వ్యాధి ఉందేమో చెక్ చేసుకోండి?
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
హిందుస్థాన్‌ ఏరోనాటిక్స్‌లో ఉద్యోగాలకు నోటిఫికేషన్‌ 2025 విడుదల
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీరు కొన్న గుడ్లు తాజాగా ఉన్నాయో.. కుళ్లిపోయాయో తెలుసుకోవాలా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
మీకూ ఉదయం నిద్ర లేచిన వెంటనే తలనొప్పి వస్తుందా?
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
Horoscope Today: పట్టుదలతో వారు అనుకున్నది పూర్తిచేస్తారు..
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
దశాబ్దాల నిరీక్షణకు తెరదించుతూ సిరీస్ కైవసం చేసుకున్న టీమిండియా
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
సీఎం పదవిపై ఎలాంటి సీక్రెట్‌ డీల్‌ లేదు..!
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..
కన్నడ స్టార్ కిచ్చా సుదీప్ కూతురిని చూశారా? తండ్రి సినిమా కోసం..