Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Life imprisonment: విద్యార్ధులకు హెచ్చరిక.. పరీక్షల్లో కాపీకొడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం అమల్లోకి.!

పరీక్షల్లో కాపీలు కొడితే జీవిత ఖైదు తప్పదని రాష్ట్ర ముఖ్యమంత్రి హెచ్చరించారు. కల్సిలో ఆదివారం (ఫిబ్రవరి 12) జరిగిన క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో..

Life imprisonment: విద్యార్ధులకు హెచ్చరిక.. పరీక్షల్లో కాపీకొడితే జీవిత ఖైదు.. కొత్త చట్టం అమల్లోకి.!
Life Imprisonment
Follow us
Srilakshmi C

|

Updated on: Feb 13, 2023 | 7:17 PM

పరీక్షల్లో కాపీలు కొడితే జీవిత ఖైదు తప్పదని ఉత్తరాఖండ్‌ ముఖ్యమంత్రి పుష్కర్‌ సింగ్‌ ధామీ హెచ్చరించారు. కల్సిలో ఆదివారం (ఫిబ్రవరి 12) జరిగిన క్రీడలు, సాంస్కృతిక ఉత్సవంలో సీఎం ధామీ ప్రసంగిస్తూ.. ‘యువత కలలతో మా ప్రభుత్వం రాజీపదు. యువత భవిష్యత్తును దెబ్బతీయడానికి ఎవరినీ అనుమతించం. ఇప్పుడు కఠినమైన కాపీయింగ్ నిరోధక చట్టం అమల్లోకి వచ్చింది. రిక్రూట్‌మెంట్ స్కామ్, పేపర్ లీకేజీల్లో ఎవరైనా పట్టుబడితే 10 ఏళ్ల జైలుశిక్షతోపాటు, వారి ఆస్తులను కూడా జప్తు చేస్తామని ఆయన అన్నారు.

యాంటీ కాపియింగ్‌ ఆర్డినెన్స్‌పై ఆ రాష్ట్ర గవర్నర్ లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) గుర్మిత్ సింగ్ శనివారం సంతకం చేసిన సంగతి తెలిసిందే. దీంతో ఉత్తరాఖండ్‌ కాంపిటేటివ్‌ కగ్జామినేషన్‌ ఆర్డినెన్స్ చట్టరూపం దాల్చించి. పేపర్ లీక్ కేసులపై గత వారం పెద్ద ఎత్తున విద్యార్థుల నిరసనలు చేపట్టారు. ఆందోళనకారులు పోలీసులపై రాళ్లు రువ్వడంతో 13 మందిని అరెస్ట్ చేశారు. ఈ ఘటనలో 15 మంది పోలీసులు గాయపడ్డారు. ఆ నేపథ్యంలో ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపినట్లు సీఎం స్వయంగా ప్రకటించడం విశేషం. గవర్నర్ ఆమోదంతో ఆర్డినెన్స్ ఇప్పుడు చట్టంగా మారింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్‌ చేయండి.

ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
ట్రైన్ టికెట్ కాన్సిల్ చేస్తే.. డబ్బులు రిఫండ్‌ పొందటం ఎలా?
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
హైదరాబాద్​లో యాపిల్ పాడ్స్ తయారీ !! కానీ మన కోసం కాదు
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
ఓటు కార్డు-ఆధార్‌ లింకుతో దేశంలో విప్లవాత్మక మార్పు రాబోతోందా ??
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
లోహపు గుండెతో 105 రోజులు.. వైద్య చరిత్రలోనే సంచలనం
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
పాముతో పసిపిల్లవాడు ఆటలా ?? ఏమైనా జరిగితే.. నెటిజన్స్‌ మండిపాటు
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ప్రేమించి పెళ్ళాడిన భర్తను ముక్కలుగా నరికేసిన భార్య
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
ఈ వ్యాధి ఉన్నవారు బెల్లం తింటే కిడ్నీలు పాడవుతాయా..?
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
నన్ను కూడా లైంగికంగా వేధించారు అంటూ.. షోలోనే ఏడ్చిన హీరోయిన్
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
ఫ్లోలో SSMB29 గురించి చెప్పి.. అందరికీ షాకిచ్చిన పృథ్వీరాజ్‌
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!
దేవరను పూజిస్తున్న జపాన్ అమ్మాయిలు.. అది తారక్‌ క్రేజ్ అంటే!