AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

దేవుడి భూమికోసం, యూపీలో పూజారిపై హత్యాయత్నం

రాజస్తాన్ లో ఓ పూజారి సజీవదహనం ఘటన మరువక ముందే యూపీలో ఒక పూజారిపై హత్యాయత్నం జరిగింది. లక్నోకు సుమారు 117 కి.మీ.దూరంలోని గోండా సిటీలో సామ్రాట్ దాస్ అనే పూజారి మీద దుండగులు కాల్పులు జరిపారు. రాజస్తాన్ లో మాదిరే ఇది కూడా భూవివాదానికి సంబంధించినదే.  గోండా సిటీలో రామాలయ పూజారిగా వ్యవహరిస్తున్న సామ్రాట్ పై ఈ గుడి సమీపంలోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఆలయానికి సుమారు 100 బీఘాల భూమి ఉందని, […]

దేవుడి భూమికోసం, యూపీలో పూజారిపై హత్యాయత్నం
Umakanth Rao
| Edited By: |

Updated on: Oct 11, 2020 | 7:27 PM

Share

రాజస్తాన్ లో ఓ పూజారి సజీవదహనం ఘటన మరువక ముందే యూపీలో ఒక పూజారిపై హత్యాయత్నం జరిగింది. లక్నోకు సుమారు 117 కి.మీ.దూరంలోని గోండా సిటీలో సామ్రాట్ దాస్ అనే పూజారి మీద దుండగులు కాల్పులు జరిపారు. రాజస్తాన్ లో మాదిరే ఇది కూడా భూవివాదానికి సంబంధించినదే.  గోండా సిటీలో రామాలయ పూజారిగా వ్యవహరిస్తున్న సామ్రాట్ పై ఈ గుడి సమీపంలోనే హత్యాయత్నం జరిగిందని పోలీసులు చెప్పారు. ఈ ఆలయానికి సుమారు 100 బీఘాల భూమి ఉందని, ఆ స్థలంపై కన్నేసిన దుండగులు దాన్ని చేజిక్కించుకునేందుకు ఈ పూజారిని హత్య చేయబోయారని ఖాకీలు తెలిపారు. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన సామ్రాట్ దాస్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

Follow Us
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
శ్రీలంకపై ఘన విజయం.. సెమీఫైనల్‌‌‌కు కివీస్.. పాకిస్థాన్ ఔట్..?
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఛాయిస్.. బీట్‌రూట్-పనీర్ దోశ
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
విజయ్, రష్మికల పెళ్లి ముచ్చట్లు.. గెస్ట్ లిస్ట్, ఫుడ్ మెనూ ఇదే..!
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
వంకాయలు వారికి చాలా డేంజర్..వాళ్లు తిన్నారంటే ఇక అంతే సంగతి
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నిద్రలేమితో సతమతమవుతున్నారా? బ్యూటీ స్లీప్‌కు నైట్ రొటీన్ ప్లాన్‌
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
నీటిపై నడిచే ఏకైక వింత జీవి.. ఇది నడుస్తుంటే గురుత్వాకర్షణ శక్తి
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
చెడు కొలెస్ట్రాల్ తగ్గించే సింపుల్ అలవాట్లు ఇవే! మీ గుండెకు భద్రత
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
మరికొన్ని గంటల్లో విజయ్- రష్మికల పెళ్లి.. తాళి కట్టే శుభవేళ ఇదే
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
అలియా భట్ బాడీ సీక్రెట్ ఇదేనా? గ్లోబల్ స్టార్ ఫిట్‌నెస్ ప్లాన్
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు
ఇమ్యూనిటీని పెంచే ఉసిరి తొక్కు ఇలా చేస్తే.. మొత్తం లాగించేస్తారు