AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Viral: ప్రారంభోత్సవంలో కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు.. షాకైన ఎమ్మెల్యే..

ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు.

Viral: ప్రారంభోత్సవంలో కొబ్బరికాయ కోట్టగానే రోడ్డుకు పగుళ్లు.. షాకైన ఎమ్మెల్యే..
కొబ్బరికాయ కొడితే కొత్త రోడ్డుకు పగుళ్లు- ఎమ్మెల్యే షాక్
Ram Naramaneni
|

Updated on: Dec 04, 2021 | 11:33 AM

Share

ఇది అలాంటి, ఇలాంటి న్యూస్ కాదు.. టైటిల్ చూసే మీ మైండ్ బ్లాంక్ అయ్యి ఉంటుంది. అవును.. అందులో పొల్లు కూడా కల్పితం లేదు. ఉత్తర్​ప్రదేశ్​ బిజ్నోర్ జిల్లాకు చెందిన బీజేపీ ఎమ్మెల్యే సుచి చౌధరికి ఈ షాకింగ్ అనుభవం ఎదురైంది.  కొత్తగా వేసిన రోడ్డుమార్గాన్ని ప్రారంభించేందుకు వచ్చిన ఆమె.. కొబ్బరికాయ కొట్టగానే రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. దీంతో ఆమెకు తీవ్ర అసహనం కలిగింది. రోడ్డు నాణ్యత ఇదేనా అంటూ అధికారులపై ఫైరయ్యింది.  ఖేడా గ్రామంలో రూ. కోటి 16 లక్షలు వెచ్చించి ఏడు కిలోమీటర్ల మేర ఈ రోడ్డు నిర్మించారు. గురువారం సాయంత్రం శాసనసభ్యురాలు సుచి.. రోడ్డును ప్రారంభించేందుకు వచ్చారు. ఈ క్రమంలో కొబ్బరికాయ కొట్టేందుకు ప్రయత్నించారు. కొబ్బరికాయ పగలకపోగా.. రోడ్డుపై పగుళ్లు వచ్చాయి. ఈ సమయంలో ఎమ్మెల్యే భర్త మౌసమ్ చౌధరి రైడా అక్కడే ఉన్నారు. ఆయన ఓ పారతో  తవ్వగా.. రోడ్డు ఎంత క్వాలిటీతో వేశారో అర్థమయిపోయింది.

విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న ఎమ్మెల్యే సుచి చౌధరి.. అధికారులపై ఓ రేంజ్‌లో ఫైర్ అయింది. నాసిరకం రోడ్డు వేసిన కాంట్రక్టర్‌కు చివాట్లు పెట్టింది. అనంతరం అక్కడే ధర్నాకు దిగి.. సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.  దీంతో వెంటనే స్పందించిన ఇరిగేషన్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్.. వికాస్ అగర్వాల్ రోడ్డు నమూనాలను సేకరించారు. వీటిని పరిశీలన నిమిత్తం పంపినట్లు వెల్లడించారు.

Also Read:  తీవ్ర తుపానుగా ‘జొవాద్‌​’.. ఏపీలోని ఆ జిల్లాలకు భారీ వర్షసూచన.. హైఅలెర్ట్..

ఈ ఫోటోలోని టీనేజర్ ఇప్పుడు డిజిటల్ ప్రపంచాన్ని శాసిస్తున్నాడు.. ఎవరో గుర్తుపట్టారా..?

Follow Us
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
IND vs WI: ఇండోర్‌లో టీమిండియాదే విక్టరీ.. సిరీస్‌లో ఆధిక్యం..
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
రాజు మరణిస్తే సేవకులనూ చంపారు.. పురాతన ఈజిప్టులో మారణకాండ?
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
టీ20 క్రికెట్ హిస్టరీలోనే తొలి టీంగా వెస్టిండీస్ భారీ రికార్డ్..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
కరివేపాకుకు నిజంగా అంత శక్తి ఉందా..
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
చిన్న సాయం.. పెద్ద మార్పు! స్కూళ్ల నిర్మాణానికి జాకీ చాన్‌ విరాళం
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
2027 వన్డే ప్రపంచకప్ గెలవాలంటే ఇదే కీలకం.. సెహ్వాగ్ సూచన
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఇంట్లో స్నేక్ ప్లాంట్ పెంచుతున్నారా? ఆరోగ్యం, వాస్తు పరంగా కలిగే
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
ఈ ఒక్క ముక్కతో కంటిచూపు, పొట్ట సమస్యలు మాయం..
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
టీమిండియాలో రీఎంట్రీకి షమీ రెడీ.. విమర్శలకు ఇచ్చిపడేశాడుగా..!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!
భారత్‌లో కొత్త గ్యాస్‌ కనెక్షన్లను ఎందుకు నిలిపివేశారు? కారణమిదే!