AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కేంద్ర కీలక నిర్ణయం.. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌ పేరు మార్పు..

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్‌ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్‌ ట్రస్ట్ పేరును మార్చినట్లు కూడా ప్రకటించారు. ఇక నుంచి కోలకతా పోర్ట ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలోనే ప్రస్తావనకు వచ్చింది. […]

కేంద్ర కీలక నిర్ణయం.. కోల్‌కతా పోర్ట్ ట్రస్ట్‌ పేరు మార్పు..
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 03, 2020 | 5:20 PM

Share

కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. బుధవారం కేంద్ర మంత్రి వర్గం జరిపిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను కేంద్ర మంత్రి ప్రకాశ్‌ జవదేకర్‌ తెలిపారు. ఈ సందర్భంగా వెస్ట్‌ బెంగాల్‌లోని కోల్‌కతా పోర్ట్‌ ట్రస్ట్ పేరును మార్చినట్లు కూడా ప్రకటించారు. ఇక నుంచి కోలకతా పోర్ట ట్రస్ట్ పేరును శ్యామ్ ప్రసాద్ ముఖర్జీ ట్రస్ట్‌గా మార్చినట్లు పేర్కొన్నారు. వాస్తవానికి ఈ ఏడాది జనవరిలోనే ఈ పేరు మార్పు అంశం ప్రధాని మోదీ సమక్షంలోనే ప్రస్తావనకు వచ్చింది. అంతేకాదు.. అప్పడే ఈ పోర్ట్ ట్రస్ట్ పేరును మార్చుతున్నట్లు ప్రకటనలు కూడా వచ్చాయి. అయితే బుధవారం జరిగిన కేంద్ర మంత్రి వర్గ సమావేశంలో అధికారికంగా నిర్ణయం తీసుకున్నారు.

Follow Us
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
బలవంతులమని విర్రవీగితే మనకంటే సమర్థులు ఎదురుపడతారు.. తెలివిగా ఇలా
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
టికెట్ ఉన్నా ఈ రైల్వే స్టేషన్‌లోకి అడుగుపెట్టలేరు.. ఎందుకంటే?
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
జుకు 2GB డేటా, అన్‌లిమిటెడ్‌ కాలింగ్‌ రూ.199కే..వ్యాలిడిటీ ఎంతంటే
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
మరో చరిత్ర సృష్టించిన ఐర్లాండ్ టీం.. షాక్‎లో క్రికెట్ అభిమానులు
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
అమ్మాయిలను రూమ్‌కి రప్పించి.. ఆ తర్వాత వేరే కథ
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
తెలంగాణలో వీఐపీల సెక్యూరిటీపై ఇంటెలిజెన్స్ కీలక నిర్ణయం..
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి..?
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
కేతన్ కేస్ లో ప్రజాగ్రహం.. అమ్మాయి, ఆమె ప్రియుడిని శిక్షించాలంటూ
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
ఇమ్యూనిటీని డబుల్ చేసే చింత తొక్కు చిత్రాన్నం.. పుల్లగా, కారంగా.
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..
డబ్బులిస్తే అయిపోతాయి కానీ.. వేణు మాధవ్ చేసిన సాయం చూస్తే..