AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నడిరోడ్డుపై కొప్పులు పట్టి కొట్లాడారు.. WWE లో కూడా ఇలాంటి పంచ్‌లు చూసి ఉండరు

విషియ‌స్ వీడియోస్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 16వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. రోడ్డుపై వాహ‌నాలు, పాద‌చారులు వెళుతున్నా అవేమీ ప‌ట్టించుకోకుండా ఆ లేడీస్‌ ఇద్దరూ కుమ్మేసుకున్న తీరు అందరినీ షాక్ అయ్యేలా చేసింది.

నడిరోడ్డుపై కొప్పులు పట్టి కొట్లాడారు.. WWE లో కూడా ఇలాంటి పంచ్‌లు చూసి ఉండరు
Women Fight
Jyothi Gadda
|

Updated on: Oct 01, 2022 | 7:29 PM

Share

ఇద్దరు మహిళలు నడిరోడ్డుపై కొట్లాడుకోవడం కెమెరాకు చిక్కింది. 24 సెకన్ల పాటు సాగిన వీరి బాహాబాహీకి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా హల్‌చల్‌ చేస్తోంది. వైరల్‌ క్లిప్‌లో ఇద్దరు మహిళలు ఒకరితో ఒకరు హింసాత్మకంగా పోరాడుతున్నారు. ఒకరి జుట్టు ఒకరు పట్టుకుని కుమ్మేసుకుంటున్నారు. కాళ్లతో తన్నడం, కొట్టుకోవడం, లాగడం వంటివి చేసుకున్నారు. ట్విట్టర్‌లోవిషియ‌స్ వీడియోస్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 16వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి.

టాప్స్‌, షార్ట్స్ ధ‌రించిన ఇద్ద‌రు మ‌హిళ‌లు పిడిగుద్దుల‌తో రెచ్చిపోయారు. ఓ మ‌హిళ మ‌రొక మ‌హిళ‌ను జుట్టుప‌ట్టుకుని లాగుతుండ‌గా కౌంట‌ర్‌గా ఆమె ప్ర‌త్య‌ర్ధిని క‌డుపులో కొట్ట‌డం క‌నిపించింది. విషియ‌స్ వీడియోస్ అనే యూజ‌ర్ ట్విట్ట‌ర్‌లో ఈ వీడియోను షేర్ చేయ‌గా ఇప్ప‌టివ‌ర‌కూ 16వేల‌కు పైగా వ్యూస్ వ‌చ్చాయి. రోడ్డుపై వాహ‌నాలు, పాద‌చారులు వెళుతున్నా అవేమీ ప‌ట్టించుకోకుండా ఆ లేడీస్‌ ఇద్దరూ ఒక‌రిపై ఒక‌రు క‌ల‌బ‌డుతూ కొట్టుకున్న దృశ్యాలు నెటిజన్లను షాక్‌ అయ్యేలా చేస్తున్నాయి.

ఇవి కూడా చదవండి

గ‌తంలో ఢిల్లీ మెట్రోలో సీటు కోసం ఇద్ద‌రు మ‌హిళ సిగ‌ప‌ట్ల‌కు సంబంధించిన వీడియో సైతం నెటిజ‌న్ల దృష్టిని ఆక‌ర్షించింది.ఈ పోరాటంలో స్పష్టమైన విజేత ఎవరో తెలియనప్పటికీ, ఈ వీడియో సోషల్ మీడియాలో హిట్ అయింది. దీనిని “విష్యస్ వీడియోలు” అనే వినియోగదారు ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్  కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
పెళ్లైన వ్యక్తితోప్రేమాయణం.. ఆపై ఇద్దరూ ఒంటరిగా కలిశారు..
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
రాయలసీమ గడ్డపై పందెం కోళ్లు.. పులివెందుల పుంజులకు భారీ డిమాండ్!
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పక్కా యాక్షన్ మోడ్‌లో రష్మిక, విజయ్‌ వీడియో
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
పీఎఫ్ ఖాతాదారులకు భారీ ఊరట.. కేంద్రం కొత్త రూల్స్ చూశారా..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
నానితో స్టెప్పులేయనున్న క్రేజీ హీరోయిన్..
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
ఐదేళ్లు కష్టపడి రూ.కోటి వెనకేసాడు.. డెలివరీ బాయ్ వైరల్‌
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
రాష్ట్రపతి చేతుల మీదుగా వైభవ్‎కు ప్రతిష్టాత్మక అవార్డు
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీకాంత్ కుమారుడి సినిమాకు మొదటి రోజు ఎన్ని కోట్లు వచ్చాయంటే?
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌లో స్విమ్మింగ్ చేస్తూ కనిపించిన పెద్దపులి!
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో
రోడ్డుపైకి వేగంగా వచ్చిన నక్క .. పొంచి ఉన్న ప్రమాదం వీడియో