Twitter: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దిగొచ్చిన ట్విట్టర్‌.. 97 శాతం ఖాతాలు, పోస్టులు బ్లాక్‌..? వివరాలు ఇలా ఉన్నాయి..

Twitter: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం

Twitter: కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో దిగొచ్చిన ట్విట్టర్‌.. 97 శాతం ఖాతాలు, పోస్టులు బ్లాక్‌..? వివరాలు ఇలా ఉన్నాయి..
Follow us
uppula Raju

|

Updated on: Feb 12, 2021 | 6:34 PM

Twitter: వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ రైతులు చేస్తున్న ఆందోళనకు సంబంధించి పలువురు తప్పుడు సమాచారం ఇస్తున్నారని, వారి అకౌంట్లను నిలిపివేయాలని కేంద్రం ట్విటర్ ను కోరిన విషయం తెలిసిందే. వాటిలో 97 శాతం ఖాతాలు, పోస్టులను ట్విట్టర్ బ్లాక్‌ చేసినట్లు సంబంధిత వర్గాల ద్వారా తెలుస్తోంది. కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ స్థానిక చట్టాలను పాటించాలని లేకపోతే కఠిన చర్యలకు సిద్ధంగా ఉండాలని సంస్థ ప్రతినిధులకు హెచ్చరికలు జారీ చేయడంతో ఈ నిర్ణయం తీసుకుంది. తాజాగా ట్విటర్ కేంద్రం ఆదేశాలను పాటించిందని, 97 శాతం ఖాతాలను, పోస్టులను బ్లాక్‌ చేసిందని సంబంధిత వర్గాలు వెల్లడించాయి. అయితే ఈ వార్తలపై ఇంకా ట్విటర్ స్పందించలేదు.

గతంలో ఐటీ శాఖ ఇండియాలో 1178 అకౌంట్లను రద్దు చేయాలని ట్విటర్‌ను కోరింది. వీటిలో ఖలిస్తానీ సానుభూతిపరులు లేదా పాకిస్థాన్ మద్దతుదారుల అకౌంట్లు ఉన్నాయని, ఇవి దేశ భద్రతకు ముప్పు కలిగించేవని సెక్యూరిటీ సంస్థలు హెచ్చరించిన నేపథ్యంలో ఐటీ మంత్రిత్వ శాఖ ఈ మేరకు కోరింది. అయితే భావ ప్రకటన స్వేచ్ఛకు తాము ప్రాధాన్యం ఇస్తామంటూ ట్విటర్ వాటిలో కొన్నింటిపైనే చర్య తీసుకుంది. ఆ వ్యవహారంలో కేంద్రం తీవ్ర ఆగ్రహానికి గురైన సంగతి తెలిసిందే.

గూగుల్‌ను ఆడేసుకున్నారు.. అలా..ఇలా కాదు.. నవ్వులే నవ్వులు.. మీరూ చూడండి..!ట్విట్టర్‌లో పెద్ద ఫన్..

గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
గాలి నింపుతుండగా పేలిన బస్సు టైరు.! గాల్లోకి ఎగిరిపడ్డ మెకానిక్‌.
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
పేగు క్యాన్సర్ కేసులు ఇండియాలో ఎందుకు పెరుగుతున్నాయి?కారణం ఇదేనా?
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
వేటాడిన ఉక్రెయిన్‌ డ్రోన్లు.. తోక ముడిచిన కిమ్‌ సైనికులు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
మనాలీని కమ్మేసిన మంచు.. నిలిచిపోయిన వేలాది వాహనాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ఎల్ఈడీ బల్బుల మధ్య చామంతి సాగు.. యువరైతుకు భారీ లాభాలు.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
ప్లేట్‌లెట్స్‌ పడిపోయాయా.. ఈ ఆహారంతో సహజంగా పెంచుకోండి.!
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
రెండు సిమ్‌లు వాడేవారికి గుడ్‌న్యూస్‌.! టెలికాం కంపెనీలకు ఆదేశం..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
విమానంలోనూ గరమ్ గరమ్ చాయ్ చాయ్.! వీడియో వైరల్..
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
పొరపాటున హుండీలో పడిన ఓ వ్యక్తి ఐఫోన్‌.. సీన్ కట్ చేస్తే.. వీడియో
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!
సన్నీ లియోన్‌ అకౌంట్‌లోకి ప్రభుత్వ పథకం నిధులు..!