AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రేకింగ్‌..జమ్ముకశ్మీర్‌లో గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కు పేలుడు.. వీడియో చూస్తే షాక్‌..

జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదంపూర్‌ జిల్లాలోని టిక్రీ ప్రాంతంలో ఓ ఎల్‌పీజీ సిలిండర్‌ ట్రక్కు పేలిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సమయంలో.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సిలిండర్‌లు పెద్ద ఎత్తున శబ్ధం చేస్తూ పేలాయి. ఈ ఘటనలో ట్రక్కు మొత్తం కాలిపోయింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాదాపు అరగంట పాటు.. డజన్ల కొద్ది సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి […]

బ్రేకింగ్‌..జమ్ముకశ్మీర్‌లో గ్యాస్‌ సిలిండర్ల ట్రక్కు పేలుడు.. వీడియో చూస్తే షాక్‌..
TV9 Telugu Digital Desk
|

Updated on: May 29, 2020 | 5:57 PM

Share

జమ్ముకశ్మీర్‌లో దారుణం చోటుచేసుకుంది. ఉదంపూర్‌ జిల్లాలోని టిక్రీ ప్రాంతంలో ఓ ఎల్‌పీజీ సిలిండర్‌ ట్రక్కు పేలిపోయింది. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. జమ్ము నుంచి శ్రీనగర్‌ వెళ్తున్న సమయంలో.. జాతీయ రహదారిపై అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ క్రమంలో సిలిండర్‌లు పెద్ద ఎత్తున శబ్ధం చేస్తూ పేలాయి. ఈ ఘటనలో ట్రక్కు మొత్తం కాలిపోయింది. పేలుడు ధాటికి అక్కడి ప్రాంతంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. దాదాపు అరగంట పాటు.. డజన్ల కొద్ది సిలిండర్లు పేలాయి. పేలుడు ధాటికి అక్కడి సమీప ప్రజలు భయబ్రాంతులకు గురయ్యారు. ట్రక్కులో మంటలు అదుపులోకి రాకపోవడంతో.. తాత్కాలికంగా ఆ రహదారిని మూసేశారు. ట్రక్కులో మంటలు అదుపులోకి వచ్చిన తర్వాత.. వాహన రాకపోకలను పునరుద్దరిస్తామని అధికారులు తెలిపారు. అయితే ఘటన జరిగిన సమయంలో దూరంగా ఉన్న కొందరు వ్యక్తులు వీడియో తీశారు. అందులో సిలిండర్లు పేలుతున్న శబ్దం వినిపిస్తోంది.

Follow Us
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
తెలంగాణలో ఈ బస్సులు బంద్.. టీజీఎస్‌ఆర్టీసీ ప్రకటన
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
సంకష్టహర చతుర్థి.. ఈ విధంగా గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగి
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బాబా నిరాళా మళ్లీ వస్తున్నాడు.. 'ఆశ్రమ్' సీజన్ 4 ఎప్పటినుంచంటే?
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
బడ్జెట్‌లో అండమాన్ ట్రిప్.. 5 రోజుల్లో 3 అందమైన దీవుల సందర్శన..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
పీరియడ్స్ సమయంలో వచ్చే ఈ సమస్యను నిమిషాల్లో నయం చేసుకోవచ్చు..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
చర్చిద్దాం..రా.. తెలంగాణ రాజకీయాల్లో హైఓల్టేజ్‌ ఫైట్‌..
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
వారంలో ఏ రోజున ఏ చెట్టును పూజించాలి? ఈ వృక్షారాధనతో ధనం, ఆరోగ్యం
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
అఖిల్ అక్కినేని మూడేళ్లు గ్యాప్ తీసుకోవడానికి కారణమిదే
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
గ్యాస్ సిలిండర్ల ధరలను ఎలా నిర్ణయిస్తారు..?
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే
ఇవి అదుపులో ఉంచుకుంటే చాలు.. ధనస్సు రాశి వారు కోటీశ్వరులే