AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బ్రిడ్జి కింద చిక్కుకున్న ‘ శిథిల ‘ విమానం.. కదిలేదెట్లా ?

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ బ్రిడ్జి కింద పాత విమానమొకటి చిక్కుకుపోయింది. ఏనాటిదో.. ‘ ఇండియా పోస్ట్ ‘ విమానానికి ఈ దుర్గతి పట్టింది .విమానాశ్రయంలో పాడైపోయిన ఈ ప్లేన్ ని అతికష్టం మీద ఓ ట్రక్కుమీదికెక్కించి తీసుకువస్తున్న సందర్భమది.. అయితే జాతీయ రహదారిపై ఓ వంతెన కింద ఈ భారీ లోహవిహంగం చిక్కుకుపోవడంతో, ట్రక్కు డ్రైవర్ మరేమీ చేయలేక.. చేతులెత్తేశాడు. రోడ్డు మధ్యలో జరిగిన ఈ ఘటన కారణంగా.. ఎక్కడివక్కడ వాహనాలు నిలిచిపోయాయి. […]

బ్రిడ్జి కింద చిక్కుకున్న ' శిథిల ' విమానం.. కదిలేదెట్లా ?
Anil kumar poka
|

Updated on: Dec 24, 2019 | 6:11 PM

Share

పశ్చిమ బెంగాల్ లోని దుర్గాపూర్ లో ఓ బ్రిడ్జి కింద పాత విమానమొకటి చిక్కుకుపోయింది. ఏనాటిదో.. ‘ ఇండియా పోస్ట్ ‘ విమానానికి ఈ దుర్గతి పట్టింది .విమానాశ్రయంలో పాడైపోయిన ఈ ప్లేన్ ని అతికష్టం మీద ఓ ట్రక్కుమీదికెక్కించి తీసుకువస్తున్న సందర్భమది.. అయితే జాతీయ రహదారిపై ఓ వంతెన కింద ఈ భారీ లోహవిహంగం చిక్కుకుపోవడంతో, ట్రక్కు డ్రైవర్ మరేమీ చేయలేక.. చేతులెత్తేశాడు. రోడ్డు మధ్యలో జరిగిన ఈ ఘటన కారణంగా.. ఎక్కడివక్కడ వాహనాలు నిలిచిపోయాయి. ఇండియా పోస్ట్ కు చెందిన అధికారులు ఆ స్థలానికి చేరుకొని ‘ సమస్య ‘ పరిష్కారానికి నడుం బిగించారు. పోలీసులతో మంతనాలు ప్రారంభించారు. గతంలో ఈ బ్రిడ్జి కింద కొన్ని భారీ వాహనాలు ఇలాగే చిక్కుకుపోయినా.. ఆ తరువాత వాటిని మెల్లగా బయటికి తేగలిగారు.

Follow Us
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..