Today Gold Price : స్థిరంగా పసిడి ధరలు.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..

బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట్లో భారీగా పెరిగిన ధరలు గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. పెరగడం అంటే మాములుగా కాదు  ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం.

Today Gold Price : స్థిరంగా పసిడి ధరలు.. దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయంటే..
Follow us

| Edited By: Ravi Kiran

Updated on: Mar 11, 2021 | 12:33 PM

Today Gold Price: బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా..? అయితే ఇదే సరైన సమయంలా అనిపిస్తోంది. ఎందుకంటే మొదట్లో భారీగా పెరిగిన ధరలు గత కొద్దిరోజులుగా తగ్గుతూ వస్తున్నాయి. పెరగడం అంటే మాములుగా కాదు ఓ రేంజ్‌లో పెరిగిన సందర్భం చూశాం. అయితే ప్రస్తుతం బంగారం ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. బుధవారం తగ్గిన గోల్డ్‌ ధరలు.. గురువారం కూడా నేల చూపులు చూశాయి. నేడు (మార్చి 11) దేశ రాజధాని ఢిల్లీ నుంచి తెలుగు రాష్ట్రాల వరకు గోల్డ్‌ రేట్స్‌ ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం..

దేశ రాజధాని అయిన ఢిల్లీలో పది గ్రామలు 22 క్యారెట్ల బంగారం ధర గురువారం రూ.  43,430 గా ఉంది (బుధవారం 43,430). ఇక 24 క్యారెట్ల గోల్డ్ విషయానికొస్తే..గురువారం రూ. 44,430 గా ఉంది (బుధవారం 44,430). అలాగే దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు గురువారం రూ.  43,430 గా ఉంది (బుధవారం 43,430). ఇక 24 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ. 43,430 (బుధవారం 43,430) వద్ద  కొనసాగుతోంది .ఇక బెంగుళూరు లో 22 క్యారెట్ల తులం బంగారం ధర గురువారం రూ. 41,2800 గా ఉంది (బుధవారం 41,800). ఇక 24 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ. 45,600 గా ఉంది (బుధవారం 45,600)

ఇక తెలుగు రాష్ట్రాల విషయానికొస్తే.. తెలంగాణ రాజధాని హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర పది గ్రాములు గురువారం రూ.  41,800 గా ఉంది (బుధవారం 41,800)గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ. 45,600గా వద్ద కొనసాగుతోంది (బుధవారం 45,600) . విజయవాడలో 22 క్యారెట్ల తులం బంగారం ధర 22 క్యారెట్లు గురువారం రూ. 41,800 గా ఉండగా (బుధవారం 41,800)గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ. 45,600గా వద్ద కొనసాగుతోంది ( బుధవారం 45,600).  ఇక సాగర తీరం విశాఖపట్నంలో పదిగ్రాముల బంగారం ధర గురువారం రూ.  41,800 గా ఉంది (బుధవారం 41,800)గా ఉంది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ గురువారం రూ. 45,600గా వద్ద  కొనసాగుతోంది (బుధవారం 45,600).

మరిన్ని ఇక్కడ చదవండి : 

Covid Vaccine: పోలీసు అధికారికి చెక్కిలిగింతలు.. వ్యాక్సిన్ కేంద్రంలో నవ్వులే నవ్వులు.. సోషల్ మీడియాలో రచ్చ చేస్తున్న వీడియో..