AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల నోటీసులు.. మీరు ‘ఉరి’కి ముందే..!

నిర్భయ దోషులకు ఉరిశిక్ష విషయంలో రోజుకో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు నోటీసులు పంపించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తీహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ పేర్కొన్నారు. ఈ గడువులోపు క్షమాభిక్షకు దాఖలు చేసుకోకపోతే.. తదుపరి చర్యలకు కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు. […]

నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారుల నోటీసులు.. మీరు 'ఉరి'కి ముందే..!
TV9 Telugu Digital Desk
|

Updated on: Dec 19, 2019 | 8:27 AM

Share

నిర్భయ దోషులకు ఉరిశిక్ష విషయంలో రోజుకో ట్విస్టులు వెలుగుచూస్తున్నాయి. తాజాగా.. నిర్భయ దోషులకు తీహార్ జైలు అధికారులు నోటీసులు పంపించారు. నిర్భయ కేసులో ఉరిశిక్ష పడిన దోషులు వారం రోజుల్లోగా క్షమాభిక్ష పిటిషన్ దాఖలు చేసుకోవాలని తీహార్ జైలు పాలన విభాగం సూచించింది. ఈ మేరకు వారికి నోటీసులు జారీ చేసినట్లు కారాగారం డైరెక్టర్ జనరల్ సందీప్ గోయెల్ పేర్కొన్నారు. ఈ గడువులోపు క్షమాభిక్షకు దాఖలు చేసుకోకపోతే.. తదుపరి చర్యలకు కోసం సుప్రీంని ఆశ్రయించాల్సి ఉంటుందని తెలిపారు.

కాగా.. బుధవారం అక్షయ్ సింగ్ దాఖలు చేసిన రివ్యూ పిటిషన్‌ను కొట్టివేస్తూ.. సుప్రీం కోర్టు తీర్పు వెల్లడించింది. నలుగురు నిందితులకు ఉరి శిక్షే కరెక్టని కోర్టు స్పష్టం చేసింది. రివ్యూ పిటిషన్‌ను సుప్రీం కోర్టు కొట్టి వేయడంతో.. పాటియాలా హౌస్ కోర్టు డెత్ వారంట్‌ను వెంటనే విడుదల చేసే అవకాశం ఉంది. మరలా ఉరి శిక్ష అమలు చేయటంపై తీర్పును ఢిల్లీ పాటియాలా హౌస్ కోర్టు జనవరి 7కు వాయిదా వేసింది. మరణ శిక్ష అమలు ముందుకు క్షమాభిక్ష పిటిషన్లు దాఖలు చేసేందుకు వారం రోజులు గడువు ఇచ్చింది. ఈమేరకు తీహార్ జైలు అధికారులు నిందితులకు నోటీసులు జారీ చేశారు.

డిసెంబర్ 16వ తేదీనే నిర్భయ దోషులకు ఉరి పడుతుందని.. వార్తలు ఫుల్‌గా వైరల్ అయ్యాయి. కానీ అవి వదంతులు మాత్రమే అని తేలింది. అయితే వారికి ఎప్పుడు మరణ శిక్ష పడుతుందా అని దేశ వ్యాప్తంగా ప్రజలు ఎదురు చూస్తున్నారు.

Follow Us
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
నిద్రలో పళ్లు కొరుకుతున్నారా? ఈ కారణాలు, లక్షణాలు తెలుసుకోండి!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
కాళ్ల నొప్పి పదేపదే వస్తుందా? ఈ 3 పోషకాల లోపం కారణం కావచ్చట!
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
30 ఏళ్ల నొప్పికైనా 5 నిమిషాల్లో ఉపశమనం.. నిమ్మకాయతో ఇలా చేస్తే
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
గజకేసరి రాజయోగంతో ఈ 4 రాశులకు అదృష్టం, ఊహించని ధనలాభం! మీ రాశి..
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
హైదరాబాద్‌కు వాటర్ అలర్ట్.. వర్షాలు పడుతున్నా నీటి భయం ఎందుకు..?
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
అక్క తోప్ హీరోయిన్ చెల్లి మాత్రం సినిమాలు మానేసి ఇప్పుడు ఇలా..
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
సినిమా చూస్తా.. సీఎం సార్ పర్మిషన్ ఇవ్వండి.. రేవంత్ రెడ్డికి నాని
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్న ఒకే ఒక్క హిట్..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
పసిఫిక్‌లో వేడి.. హైదరాబాద్ మార్కెట్‌లో ధరల సెగలు..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..
గణపయ్యకు 10వ రోజు పెరుగు వడ నైవేద్యం..