Delhi Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు క్రిమినల్స్‌ హతం..

ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. బుల్లెట్ తగిలిందని ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది.

Delhi Encounter: దేశ రాజధాని ఢిల్లీలో ఎన్‌కౌంటర్‌.. ముగ్గురు క్రిమినల్స్‌ హతం..
Encounter
Follow us
Shaik Madar Saheb

|

Updated on: May 19, 2022 | 3:11 PM

Delhi Criminal Gang Encounter: దేశ రాజధాని ఢిల్లీలో రోజురోజుకు పెట్రేగిపోతున్న నేరాలను అదుపు చేసేందుకు ఢిల్లీ పోలీసులు కీలక నిర్ణయం తీసుకున్నారు. గ్యాంగ్‌లుగా ఏర్పడి జనాన్ని పట్టిపీడుతున్న ముగ్గురు క్రిమినల్స్‌ను ఢిల్లీ పోలీస్‌ స్పెషల్‌ సెల్‌ ఎన్‌కౌంటర్‌ చేసింది. గురువారం..ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ ఎన్ కౌంటర్ ముగ్గురు షార్ప్ షూటర్లు హతమైనట్లు పోలీసులు తెలిపారు. నేరస్థులు.. నీరజ్ బవానా, తిల్లు తాజ్‌పురి, పర్వేష్ మాన్‌గా పేర్కొన్నారు. వీరంతా క్రిమినల్ గ్యాంగ్‌లో క్రియాశీల సభ్యులని తెలిపారు. కాగా.. ఈ ఎన్‌కౌంటర్ సమయంలో ఒక పోలీసు సిబ్బందికి గాయాలయ్యాయని ఢిల్లీ పోలీస్ స్పెషల్ సెల్ తెలిపింది. బుల్లెట్ తగిలిందని ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడని తెలిపింది.

క్రిమినల్‌ గ్యాంగ్‌ సమాచారం అందుకున్న పోలీసులు వారిని అరెస్ట్‌ చేసేందుకు వెళ్లగా.. కాల్పులు జరిపినట్లు తెలుస్తుంది. అనంతరం వారిపై పోలీసులు కాల్పులు జరిపినట్లు పోలీసు వర్గాలు పేర్కొంటున్నాయి. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి

ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలుకలిగిన క్యాబేజీ..వారానికి ఒక్కసారైనా తింటే
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
శ్రీతేజ్‌ను పరామర్శించిన జానీ మాస్టర్.. బన్నీ గురించి ఏమన్నాడంటే?
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
గులాబీ రేకులతో షర్బత్.. రుచి, ఆరోగ్యం రెండూ మీ సొంతం!
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
వరుసగా 9 సినిమాలు ప్లాప్.. అయినా తగ్గని క్రేజ్..
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
దువ్వెనతో దువ్వితే బంగారం..ఎక్కడో తెలుసా?
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
బ్లూటీతో బోలేడు బెనిఫిట్స్‌.. బరువు తగ్గేందుకు బెస్ట్‌ హోం రెమిడీ
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
చౌటుప్పల్ బస్టాండ్‌లో ఓ లేడి.. ఇద్దరు వ్యక్తులు.. అనుమానం వచ్చి..
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
మందుకు బానిసైన స్టార్ హీరో.. రాత్రంతా తాగుతూనే.. ఎలా మానేశాడంటే?
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
బాక్సింగ్ డే టెస్టు మ్యాచ్‌కు టీమిండియా జట్టు ఇదే
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..
విజయ్ దళపతి చేతిలో ఉన్న ఈ అమ్మాయిని ఇప్పుడు చూస్తే..