సుశాంత్ సింగ్ మాజీ మేనేజర్లు ఎందరో ?
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఆయన మాజీ మేనేజర్ల పేర్లను బయట పెట్టారు. వీరిలో కొంతమందిని ముంబై ఖాకీలు, మరికొంతమందిని..

సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కేసును విచారిస్తున్న ముంబై పోలీసులు ఆయన మాజీ మేనేజర్ల పేర్లను బయట పెట్టారు. వీరిలో కొంతమందిని ముంబై ఖాకీలు, మరికొంతమందిని బీహార్ పోలీసులు ప్రశ్నించారు. సుశాంత్ మాజీ మేనేజర్లలో సిధ్ధార్త్ పితాని, శృతి మోడీ, రోహిణీ అయ్యర్, రాధికా నిహ్లానీ, జయంతి సాహా దిశా శాలియన్ ఉన్నారు. కొందరు అతనికి పబ్లిక్ రిలేషన్స్ మేనేజర్లుగానూ, మరి కొందరు ఆర్ధిక లావాదేవీలు చూసే మేనేజర్లుగానూ వ్యవహరించారు. అందరిలోకీ రోహిణీ అయ్యర్ ని పోలీసులు సుమారు 9 గంటలపాటు ప్రశ్నించారట.



