Telangana: ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు.. పూర్తి వివరాలు

Telanana:ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో..

Telangana: ఆ విషయంలో తెలంగాణ ప్రభుత్వానికి కేంద్రం ప్రశంసలు.. పూర్తి వివరాలు
Follow us
Subhash Goud

|

Updated on: Dec 30, 2021 | 2:51 PM

Telangana: ధాన్యం కొనుగోలు వ్యవహారంపై కేంద్రం- తెలంగాణ ప్రభుత్వం మధ్య వివాదం నెలకొన్న నేపథ్యంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేంద్ర ప్రభుత్వం తెలంగాణతో పాటు పల రాష్ట్రాలపై ప్రశంసలు కురిపించింది. తెలంగాణ సహా పలు రాష్ట్రాలకు కేంద్రం ప్రశంసలు కురిపించింది. 2020-21లో ఖరీఫ్‌లో దేశ వ్యాప్తంగా 894.32 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది. అయితే గత ఏడాదితో పోల్చితే 15 శాతం ధాన్యం సేకరణ పెరిగింది.

గతం కంటే ఎక్కువ ధాన్యం సేకరించిన రాష్ట్రాల్లో తెలంగాణ‌తో పాటు పంజాబ్, బీహార్, గుజరాత్, జార్ఖండ్, కేరళ, మధ్యప్రదేశ్, ఒడిశా, తమిళనాడు, ఉత్తరాఖండ్, ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రాలు ఉన్నాయి. 1.31 కోట్ల మంది రైతులకు కనీస మద్ధతు ధర ద్వారా రూ. 1,68,849 కోట్ల మేర లబ్దిపొందారు. 2021-22లో దేశవ్యాప్తంగా నిన్నటి వరకు 472.47 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ జరిగింది.

ఇవి కూడా చదవండి:

Telangana:  సంక్రాంతి తర్వాత ఆర్టీసీ ఛార్జీల బాదుడు !.. సీఎం కేసీఆర్‌ ఆమోదమే తరువాయి.. కిలోమీటరుకు ఎంత వరకు పెరగొచ్చంటే..

Mahabubabad: పత్తి బస్తాలను ఓపెన్‌ చేయగానే షాక్‌.. ఇంతకీ అందులో ఏముందంటే..

ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
ఛాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా X ఫ్యాక్టర్‌ ఇతడే.. ఇదిగో ప్రూఫ్
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
మిర్చి రైతు వినూత్న ఆలోచన..పొలంలో పెట్టిన ఫ్లెక్సీ చూస్తే అవాక్కే
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
ఒళ్లు గగుర్పొడిచే దృశ్యాలు.. పూజారి ఇంట్లోకి వచ్చిన చిరుత..
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
మరో మంచి పనికి శ్రీకారం చుట్టిన స్టార్ హీరో కిచ్చా సుదీప్
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
కోహ్లీకి అదొక్కటే దారి! విలువైన సలహా ఇచ్చిన ఫేమస్ క్రికెటర్..
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
గిన్నిస్ వరల్డ్ రికార్డులో తెలంగాణడ్రిల్ మ్యాన్.ఒళ్లు గగుర్పొడిచే
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
రజనీకాంత్‌కు గుడి కట్టి పూజలు చేస్తోన్న రిటైర్డ్ జవాన్.. వీడియో
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
విలేకరుల సమావేశంలో పాట్ కమ్మిన్స్ క్యూట్ మూమెంట్..
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
బోర్డర్‌తో పాటు ట్రోఫీ అందజేయకపోవడం పై గవాస్కర్ అలక..!
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం
విరాట్ కోహ్లి రిటైర్మెంట్ రూమర్స్.. ఇప్పుడు మరో గందరగోళం