AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Free Mobile Data To Students : విద్యార్థులకు ఉచిత 2జీబీ మొబైల్ డాటా.. ఎక్కడో..? ఎందుకో తెలుసా..?

రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రక‌టించారు...

Free Mobile Data To Students : విద్యార్థులకు ఉచిత 2జీబీ మొబైల్ డాటా.. ఎక్కడో..? ఎందుకో తెలుసా..?
TV9 Telugu Digital Desk
|

Updated on: Jan 10, 2021 | 1:07 PM

Share

రాష్ట్రంలోని విద్యార్థులంద‌రికీ రోజుకు 2జీబీ మొబైల్ డేటాను ఉచితంగా ఇవ్వనున్నట్లు త‌మిళ‌నాడు ముఖ్యమంత్రి పళనిస్వామి ప్రక‌టించారు. విద్యార్థులు జనవరి 10 నుంచి ఏప్రిల్ మాసాంతం వరకు ఈ ఉచిత మొబైల్ డేటాను వినియోగించుకోవచ్చని తెలిపారు. ఈ ప్రక‌ట‌న ద్వారా రాష్ట్రంలోని 9 లక్షల మందికిపైగా విద్యార్థులకు లబ్ధి చేకూరుతుంద‌ని సీఎం చెప్పారు. కొవిడ్ -19 విస్తర‌ణ‌ నేపథ్యంలో దేశంలోని వివిధ రాష్ట్రాల‌తోపాటు త‌మిళ‌నాడులోనూ విద్యాసంస్థలు మూత‌ప‌డ్డాయి.

క‌రోనా ప్రభావం ఇప్పటికీ పూర్తిగా త‌గ్గక‌పోవ‌డంతో ఆన్‌లైన్‌లో పాఠాలు బోధిస్తున్నారు. కాగా, త‌మిళ‌నాడులో యూజీ, పీజీ విద్యార్థులకు త‌ర‌గ‌తులు ప్రారంభమైనా.. ఎక్కువ మంది ఆన్‌లైన్‌ పాఠాలకే మొగ్గుచూపుతున్నారు. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ కాలేజీలతోపాటు స్కాలర్‌షిప్‌ల‌తో చదువుకునే ప్రైవేట్ కాలేజీ విద్యార్థులందరికీ ఉచిత మొబైల్ డేటా ఈ సౌలభ్యం అందించ‌నున్నట్టు ముఖ్యమంత్రి వెల్లడించారు.

Also Read:  Bird Flu Outbreak: దేశంలో 7 రాష్ట్రాలకు బర్డ్ ఫ్లూ విస్తరించినట్టు ప్రకటించిన కేంద్రం, ఢిల్లీ సీఎం కీలక నిర్ణయం

Follow Us
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
జల దిగ్బంధనంతో నిస్సహాయ స్థితిలో పాకిస్థాన్!
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
PPF ఖాతాను బ్యాంకుకు లేదా పోస్ట్ ఆఫీస్‌కు బదిలీ చేయవచ్చా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
చేతబడి చేస్తున్నాడనే అనుమానం.. చివరకు ఎంత దారుణం జరిగిందో తెలుసా?
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
టాలీవుడ్‌లో దుమ్మురేపుతున్న ముద్దుగుమ్మ..
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
ఖారా మిక్చర్‌లో వేయించిన బల్లి... అది తిన్నవారి పరిస్థితి మరీ?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
బట్టతలతో కనిపించిన కాకి...అపశకునమా? లేక ప్రకృతిలో జరిగే సహజ వింత?
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
తత్కాల్ టికెట్స్‌ లభించడం లేదా? ఇలా చేయండి.. వెంటనే బుక్‌ అవుతాయి
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
గుడ్‌న్యూస్‌.. ఆ పెట్రోల్‌పై రూ.5, డీజిల్‌పై రూ.3 తగ్గింపు..
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
మైదానంలోకి దిగకముందే చర్చల్లో వైభవ్
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?
ఎప్పుడూ వాడే టిష్యూ పేపర్ తెలుపు రంగులోనే ఎందుకు ఉంటుందో తెలుసా?