AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

కంగనా ఆఫీసు కూల్చివేతపై స్టే జారీ చేసిన బాంబే హైకోర్టు

ముంబైలో కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే జారీ చేసింది. కూల్చివేతను ఆపివేసేలా చూడాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది.

కంగనా ఆఫీసు కూల్చివేతపై  స్టే జారీ చేసిన బాంబే హైకోర్టు
Umakanth Rao
| Edited By: |

Updated on: Sep 09, 2020 | 3:26 PM

Share

ముంబైలో కంగనా రనౌత్ ఆఫీసు కూల్చివేతపై బాంబే హైకోర్టు స్టే జారీ చేసింది. కూల్చివేతను ఆపివేసేలా చూడాలంటూ ఆమె దాఖలు చేసిన పిటిషన్ కు సమాధానం ఇవ్వాలని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులను ఆదేశించింది. ఈ కార్యాలయం అక్రమ కట్టడమంటూ కార్పొరేషన్ ఇఛ్చిన నోటీసును కంగనా సవాల్ చేసింది. కోర్టు ఉత్తర్వులు తమకు తాత్కాలికంగా ఊరట నిచ్చాయని కంగనా తరఫు లాయర్ రిజ్వాన్ సిద్దిఖీ అన్నారు. అటు ఆమె కార్యాలయంలోకి ఎలా ఎంటరయ్యారని కార్పొరేషన్ అధికారులను కోర్టు ప్రశ్నించింది. ఇందుకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. కాగా… కంగనా పిటిషన్ పై రేపు విచారణ జరగనుంది.

Follow Us
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
కేంద్రం నుంచి సూపర్ గుడ్‌న్యూస్.. వారికి అదనంగా సిలిండర్ల సరఫరా
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
చిరంజీవి సినిమా.. నిధులు మొత్తం రైతులకు ఇచ్చేశాం..
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
వంటింట్లో ఎక్కువ క్రిములు ఉండేది ఇందులోనే.. మార్చకపోతే ప్రమాదమే!
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
ఊరికి వెళ్తున్నారా? మొక్కలు ఎండిపోతాయని చింత వద్దు.. ఈ ట్రిక్ తో
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
వైభవ్ వర్సెస్ బుమ్రా.. ఐపీఎల్‌లో అసలైన యుద్ధం మొదలైంది
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
ఇంటర్ విద్యార్థులకు బిగ్‌ అలర్ట్.. ఫలితాల విడుదల తేదీలు మార్పు
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
మీ టీ జల్లెడ మురికిగా మారిందా?ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
ఎన్టీఆర్ కు ఉన్న సత్తా మరెవరికీ లేదు.. సీనియర్ నటుడు..
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
కేకేఆర్ వికెట్లు పడుతుంటే బాద్‌షా టెన్షన్ మామూలుగా లేదు
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?
అల్లు అర్జున్ జీవితాన్నే మలుపు తిప్పిన సినిమా ఏదో తెలుసా?