AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

అటు బీజేపీ – ఇటు కాంగ్రెస్.. రంగుమారుతున్న రాజకీయం.. ఎస్‌ఐఆర్‌ సీజన్‌లో రసవత్తరం..

ఒక విషయం గమనించారా? ఢిల్లీ జంతర్‌మంతర్‌ ఎపిసోడ్ తర్వాత నేషనల్ పాలిటిక్స్‌ కొద్దికొద్దిగా రంగు మారడం మొదలైంది. ముఖ్యంగా బీజేపీ-కాంగ్రెస్‌ పార్టీల థాట్ ప్రాసెస్, ఎత్తులు-జిత్తులు ఎప్పటికప్పుడు మారుతూ వస్తున్నాయి. కాసేపు వీళ్లది, మరికాస్సేపు వాళ్లది అప్పర్‌హ్యాండ్‌ ఔతోంది. కానీ పార్టీ శ్రేణుల్లో ఒకలాంటి గందరగోళం. ఈ రోలర్ కోస్టర్ ఫీలింగ్‌కి ఫుల్‌స్టాప్ పెట్టాలని, ముఖ్యంగా కాక్రోచ్ మూమెంట్‌ని, ఎస్‌ఐఆర్‌ సంక్షోభాన్ని ఎవరికివాళ్లు తమకు అనువుగా మార్చుకోవాలని ఒక ముహూర్తం పెట్టుకున్నాయి. ఆ ముహూర్తం రానేవచ్చింది. ఢిల్లీలో వేడెక్కిన వార్‌రూమ్‌లు.. వాట్స్ కుకింగ్ ఇన్‌సైడ్..? వంటి విషయాలు ఈ స్టోరీలో తెలుసుకుందాం..

అటు బీజేపీ - ఇటు కాంగ్రెస్.. రంగుమారుతున్న రాజకీయం.. ఎస్‌ఐఆర్‌ సీజన్‌లో రసవత్తరం..
Congress Vs Bjp
Krishna S
|

Updated on: Sep 29, 2026 | 9:55 PM

Share

ఫస్ట్ వికెట్… ప్రభుత్వం లోపలున్న ధర్మేంద్రప్రధాన్. సెకండ్ వికెట్… ప్రభుత్వానికి వెలుపలున్న జ్ఞానేష్‌కుమార్. 48 గంటల డెడ్‌లైన్ ఇస్తున్నాం. రాజీనామా చెయ్యకపోతే మళ్లీ జంతర్‌మంతరే..! ఇట్స్ ఆల్ డన్ బ్రో అని కన్నెగరేస్తూ వార్నింగ్ ఇచ్చింది కాక్రోచ్‌పార్టీ. ఇంత గట్టిగా అల్టిమేటమ్ ఇచ్చి కూడా నాలుగైదురోజులు గడిచిపోయాయ్. ఐనా, ఢిల్లీ గల్లీల్లో ఉలుకూ పలుకూ లేదు. జంతర్‌మంతర్ దగ్గర బొద్దింకల చప్పుడే లేదు. అన్నీ ఉడుత ఊపులేనా అని ఎద్దేవా చేస్తోంది బీజేపీ. సరిగ్గా ఇదే టైమ్‌లో ఎస్‌ఐఆర్‌ వ్యాక్యూమ్‌ని క్యాప్చర్ చెయ్యాలని స్కెచ్చేసినట్టుంది కాంగ్రెస్ పార్టీ. ఆలిండియా కాక్రోచ్ పార్టీ ప్లాన్‌ని చాలా జాగ్రత్తగా హైజాక్ చేసినట్టుంది ఆలిండియా కాంగ్రెస్ పార్టీ. మూడు గంటలపాటు వాడీవేడిగా జరిగిన సీడబ్ల్యూసీ మీటింగ్ తర్వాత వచ్చిన ఫైనల్ ఔట్‌కమ్ ఇది. ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, ఎన్నికల వ్యవస్థ వైఫల్యాలకు మోదీనే నైతిక బాధ్యత వహించాలని.. ఇప్పటికిప్పుడు జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని.. ఇలా రొటీన్ డిమాండ్లతోనే కాదు.. పటిష్టమైన ప్రణాళిక కూడా రాసుకున్నాం.. రాహుల్ చేతిలో పెట్టేశాం.. ఇంప్లిమెంటేషనే మిగిలింది అని ఏఐసీసీ నుంచి ఎన్‌డీఏ కూటమికి సాలిడ్‌గానే వెళ్లింది వార్నింగ్. ఇప్పటిదాకా జరిగిన ఎన్నికలన్నీ ఫార్సు అని, ప్రతీ ఓటు చోరీకి గురైందని గట్టిగానే వాదించాలనుకుంటోంది కాంగ్రెస్ పార్టీ. ఎస్‌ఐఆర్‌ అనే మంత్రదండంతో దేశమంతా తిరగాలని డిసైడైంది కూడా. ఇండీ కూటమిలో మిత్రపక్షాలతో కూర్చుని, ఫైనల్ స్కెచ్ ఖరారు చేస్తామంటోంది. మొదటగా ఢిల్లీ రాంలీలా...

Follow Us

పూర్తి కథనాన్ని చదివేందుకు TV9 యాప్‌ని డౌన్‌లోడ్ చేయండి

ప్రత్యేకమైన కథనాలకు అపరిమితమైన యాక్సెస్ TV9 యాప్‌లో కొనసాగండి
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
హైదరాబాద్‌ PVNR ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కార్లు వరుసగా ఢీ!
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
స్మృతి మంధాన ముందున్న అసలైన పరీక్ష ఇదే
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
డీమార్ట్‌లో ఇలా చేస్తే మీకు పూర్తి రీఫండ్. ఈ చిన్న ట్రిక్‌తో..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
ఉప్పల్ బాలు నెల సంపాదన ఎంతో తెలుసా?.. ఒక్క ఇంటర్వ్యూకు ఎంతంటే..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
పాత నాణేలు అమ్మాలనుకున్న వ్యాపారికి సైబర్ షాక్.. రూ.23 లక్షలు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
ఆ హీరో ఇచ్చిన గిఫ్ట్ చూసి కన్నీళ్లు పెట్టుకున జబర్దస్త్ బాబు..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
నీవు లేక నేను లేను.. 70 ఏళ్ల ప్రేమబంధం ఇలా ముగిసింది..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
రెమ్యునరేషన్ డబ్బులతో ఆ హీరో ఏం చేస్తాడో తెలిస్తే షాక్ అవుతారు..
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ఢిల్లీకి బిగ్ షాక్.. ఐపీఎల్‌ 2027కు దూరం కానున్న ఆసీస్ స్టార్స్?
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..
ట్రంప్‌కు జెలెన్‌స్కీ షాక్.. రష్యా చమురు కేంద్రాలపై దాడులు..