రవ్వ కేసరి.. ఇంట్లోనే ఈజీగా తయారీ!
Prasanna Yadla
23 october 2026
Pic credit - Pinterest
రవ్వతోనే నోరూరించే కేసరి ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇంకా స్వీట్ షాప్ రుచిని మీ ఇంట్లోనే తయారు చేయండి!
రవ్వతోనే నోరూరించే కేసరి
ముందుగా ఒక కప్పు బొంబాయి రవ్వను పాన్ లో వేసి మంచి సువాసన వచ్చే వరకు మీడియం మంటపై దీనిని వేయించుకోవాలి.
స్టెప్ 1
ఇంకా ఇంకో పాత్ర తీసుకుని నాలుగు కప్పుల నీళ్లు ఇంకా పాలు కూడా పోసి మరిగించుకోవాలి.
స్టెప్ 2
ఇంకా నీటిలో కొద్దిగా కుంకుమపువ్వును ఇంకా ఫుడ్ కలర్ కూడా వేసి కలపాలి.
స్టెప్ 3
ఇప్పుడు ఇంకా వేయించిన రవ్వను వేస్తూ అసలు ఉండలు కట్టకుండా దీనిని కలుపుకోవాలి.
స్టెప్ 4
ఇంకా ఈ రవ్వ బాగా ఉడికి ఇది మెత్తగా అయ్యే వరకు దీనిని మంటపై బాగా ఉడికించాలి.
స్టెప్ 5
ఇప్పుడు దీనిలో ఒక కప్పు చక్కెర వేసి కలపాలి. మరో పాన్ లో నెయ్యిను వేసి జీడిపప్పు, కిస్మిస్ వేసి గోల్డ్ కలర్లోకి వచ్చే వరకు వేయించాలి.
స్టెప్ 6
ఇంకా దీనిలో వేయించిన జీడిపప్పు, కిస్మిస్‌ను ను బాగా కలపాలి. రుచికోసం యాలకుల పొడిని నెయ్యి వేసి కలుపుకోవాలి.
స్టెప్ 7
మరిన్ని వెబ్ స్టోరీస్
ఈ నీళ్లతో బీపీ, షుగర్ కంట్రోల్.. బుడ్డి గ్లాసెడు తాగితే చాలు
చాణక్య నీతి.. వీరిని పెళ్లి చేసుకుంటే.. జీవితాంతం ఏడవాల్సిందే!
తులసి మొక్క గుబురుగా పెరగాలంటే ఈ ఒక్కటి వేస్తే చాలు..