తులసి ఆకులతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు.. రోజూ వాడితే ఏమవుతుందో తెలుసా?

Prasanna Yadla

23 october 2026

Pic credit - Pinterest

తులసి ఆకులు వలన ఉపయోగాలు ఉన్నాయి. అవేంటో ఇక్కడ వివరంగా చదివి తెలుసుకుందాం..  

తులసి ఆకులు

తులసి ఆకుల్లో ఉండే యాంటీఆక్సిడెంట్లు మిమ్మల్ని ఒత్తిడి నుంచి రక్షించడంలో హెల్ప్ అవుతాయి 

యాంటీఆక్సిడెంట్లు

ఇంకా తులసి ఆకులు టీ తాగడం వలన గొంతుకు ఉపశమనం కలుగుతుంది 

తులసి ఆకులు టీ

ఇంకా గోరువెచ్చని నీటిలో తులసిని గొంతులో కొంచం తీసుకుంటే చాలు ఇంకా దీనిని తగ్గించడంలో హెల్ప్ చేస్తుంది  

తులసి

ఇంకా తులసి ఆకుల్లోని కొన్ని పదార్థాలు ఉండే సూక్ష్మజీవులపై ప్రభావం చూపుతాయి.

 కొన్ని పదార్థాలు

తులసిపై ఎన్నో అధ్యయనాలు చేసి నమ్మలేని నిజాలు  బయట పెట్టారు. ఇంకా ఒత్తిడిని కూడా తగ్గిస్తుంది

తులసి

ఇంకా తులసిని తీసుకుంటే జలుబు, దగ్గు వంటి సమస్యలు తగ్గుతాయి. కాబట్టి, తీసుకోండి

తులసి

ఇంకా తులసితో చేసిన పానీయాలు కొందరికి జీర్ణ సంబంధిత సమస్యలు  తగ్గించవచ్చు.

జీర్ణ సంబంధిత సమస్యలు