AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

బీజేపీ నేతపై ఇంకు పోసిన ఘటనపై కేసు నమోదు.. 17 మంది శివసేన కార్యకర్తల అరెస్ట్..

Shiv Sena vs BJP: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశాడనే కారణంతో శివసేన పార్టీ నేతలు ఓ బీజేపీ నాయకుడిపై ఇంక్ పోసి.. బలవంతంగా చీర కట్టే ప్రయత్నం..

బీజేపీ నేతపై ఇంకు పోసిన ఘటనపై కేసు నమోదు.. 17 మంది శివసేన కార్యకర్తల అరెస్ట్..
Shaik Madar Saheb
|

Updated on: Feb 08, 2021 | 2:19 PM

Share

Shiv Sena vs BJP: మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ ఠాక్రేపై విమర్శలు చేశాడనే కారణంతో శివసేన పార్టీ నేతలు ఓ బీజేపీ నాయకుడిపై ఇంక్ పోసి.. బలవంతంగా చీర కట్టే ప్రయత్నం చేసిన సంగతి తెలిసిందే. మహారాష్ట్రలోని సోలాపూర్‌ ప్రాంతంలో ఆదివారం చోటు చేసుకున్న ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ ఘటనలో 17మందిపై కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు సోలాపూర్ పోలీసులు వెల్లడించారు. ఈ సంఘటన జరిగిన అనంతరం దీనికి సంబంధించిన వీడియో సోషల్: మీడియాలో వైరల్ అయ్యింది. అనంతరం బీజేపీ శ్రేణులు.. ప్రశ్నిస్తే దాడులు చేస్తారా అంటూ బహిరంగంగా ఆందోళన వ్యక్తంచేశారు. ఈ నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేసిన నిందితులను అరెస్టు చేశారు.

Also Read:

Farm Laws: కనీస మద్దతు ధర ఎప్పుడూ ఉంటుంది.. రైతులు ఉద్యమాన్ని వీడి చర్చకు రావాలి: ప్రధాని మోదీ

రైతుల నిరసనలపై ‘విదేశీ జోక్యం’, రాజ్యసభలో ప్రధాని మోదీ సెటైర్లు, ఎఫ్ డీ ఐ కి ‘కొత్త నిర్వచనం’

Follow Us
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
ఇండస్ట్రీలోనే సెన్సేషన్ ఆమె.. చివరకు గవర్నమెంట్ హాస్పిటల్లో అలా..
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
మీ ఇంట్లోని మనీ ప్లాంట్ పెరగడం లేదా.. వంటింట్లోని ఈ చిన్న చిట్కా
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
తెలుగు రాష్ట్రాల్లోని ఈ ప్రాంతాల్లో వర్షాలు.. వెదర్ రిపోర్ట్
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
గంభీర్ కోచింగ్‌లో టీమిండియా బద్దలు కొట్టిన దారుణమైన రికార్డులివే
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
ఓటీటీని షేక్ చేస్తున్న 5 వెబ్ సిరీస్ లు..
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
రోహిత్ శర్మ ఫ్యూచర్‌పై లిటిల్ మాస్టర్ సంచలన వ్యాఖ్యలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
గుడ్‌న్యూస్‌.. ఇక వాట్సాప్‌లో ఆయుష్మాన్‌ భారత్‌ సదుపాయాలు
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
వందే భారత్‌ను లాగిన పాత డీజిల్ ఇంజన్.. ఓల్డ్‌ ఈజ్‌ గోల్డ్‌ అంటూ
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
ఉద్యోగం చేసే ఆడవాళ్లు తినాల్సిన మాంసం కారం పొడి..
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్
హైరైజ్ బిల్డింగ్‌లకి కొత్త రూల్.. ఇకపై ఆ సిస్టమ్ ఉంటేనే పర్మిషన్