ఆశ్రమంలో దారుణం.. ఇద్దరు మైనర్‌ బాలికలపై ఓ స్వామీజీ అత్యాచారం..

సభ్య సమాజం తలదించుకునే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మంచి మాటలు బోధించాల్సిన ఓ స్వామీజీ.. ఆయన హితబోధ చేస్తాడని వెళ్లిన ఓ ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలోని కల్కాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాలో ఉన్న ఓ ఆశ్రమంలో బోధనలు చేస్తున్న ఓ స్వామీజీ వద్దకు.. హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు. అయితే బోధనలు చేస్తున్న ఆ స్వామీజీకి ఈ ఇద్దరు […]

ఆశ్రమంలో దారుణం.. ఇద్దరు మైనర్‌ బాలికలపై ఓ స్వామీజీ అత్యాచారం..
Follow us
TV9 Telugu Digital Desk

| Edited By:

Updated on: Jan 30, 2020 | 10:27 AM

సభ్య సమాజం తలదించుకునే సంఘటన హర్యానాలో చోటుచేసుకుంది. మంచి మాటలు బోధించాల్సిన ఓ స్వామీజీ.. ఆయన హితబోధ చేస్తాడని వెళ్లిన ఓ ఇద్దరు మైనర్ బాలికలపై అఘాయిత్యానికి పాల్పడ్డాడు. రాష్ట్రంలోని పంచకుల ప్రాంతంలోని కల్కాలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది. కల్కాలో ఉన్న ఓ ఆశ్రమంలో బోధనలు చేస్తున్న ఓ స్వామీజీ వద్దకు.. హిమాచల్ ప్రదేశ్‌కు రాష్ట్రంలోని బద్ది ప్రాంతానికి చెందిన ఇద్దరు మైనర్ బాలికలు వచ్చారు.

అయితే బోధనలు చేస్తున్న ఆ స్వామీజీకి ఈ ఇద్దరు మైనర్లపై కన్ను పడింది. దీంతో అతడు స్వామీజీ అన్న విషయం మరిచిపోయి.. అతనిలోని కామాంధుడు బయటపడ్డాడు. ఆ ఇద్దరు మైనర్ బాలికలను బంధించి.. వారిపై మూడు రోజుల పాటు పలు మార్లు అత్యాచారం చేశాడు. ఈ ఘటనపై బాధిత బాలికలు పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. వైద్య పరీక్షల నిమిత్తం సదరు బాలికలను ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని అరెస్ట్ చేసేందుకు పంచకులలోని ఆశ్రమంలో గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
సంక్రాంతికి సీనియర్స్ హవా.. ఎన్నాళ్లకెన్నాళ్లకు..!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
ఆయన వ్యాఖ్యలను తప్పుగా అర్థమది కాదు..ఎల్అండ్ టీ కంపెనీ హెచ్ఆర్.!
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
చదివింది ఇంటర్.. హీరోయిన్‌గా ఇరగదీసింది..
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
కొత్తపేటలో వైభవంగా ప్రభల తీర్థం...ఆకట్టుకున్న బాణాసంచా కాల్పులు
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
వీరభద్రుడికి గుమ్మడికాయలు ఎందుకు సమర్పిస్తారో తెలుసా...?
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
డిఫరెంట్‌ లుక్‌లో ప్రభాస్‌.. డైలామాలో పడిన ఫ్యాన్స్‌
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
పండగ పూట అంతులేని విషాదం.. ఒకేసారి అన్నదమ్ములిద్దరికీ గుండెపోటు!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
గేమ్ ఛేంజర్‌పై శంకర్ సంచలన వ్యాఖ్యలు..!
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ఓవర్‌సీస్‌లోనూ నెవ్వర్ బిఫోర్ రేంజ్‌లో జోరు చూపిస్తున్న బాలయ్య
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!
ప్రపంచంలోనే భారత్‌ మూడో స్థానం.. అతిపెద్ద మెట్రో నెట్‌వర్క్‌!