AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

మరో ఉగ్రస్థావరం గుట్టురట్టు

దేశ వ్యాప్తంగా అంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మన భారత జవాన్లు మాత్రం ఓ వైపు కరోనాతో మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు.

మరో ఉగ్రస్థావరం గుట్టురట్టు
TV9 Telugu Digital Desk
|

Updated on: Jun 04, 2020 | 7:10 PM

Share

దేశ వ్యాప్తంగా అంతా ఓ వైపు కరోనాతో యుద్ధం చేస్తుంటే.. మరోవైపు మన భారత జవాన్లు మాత్రం ఓ వైపు కరోనాతో మరోవైపు పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులతో యుద్ధం చేస్తున్నారు. గత రెండు నెలలుగా నిత్యం జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులతో సైన్యం యుద్ధం చేస్తోంది. ఈ క్రమంలో ఉగ్రవాదుల రహస్య స్థావరాలను గుర్తించి.. వారి కదలికలకు చెక్ పెడుతోంది. తాజాగా జమ్ముకశ్మీర్‌లోని కిష్టావర్‌ జిల్లాలో మరో ఉగ్రస్థావరాన్ని సైన్యం గుర్తించింది. స్థానిక పోలీసులతో కలిసి భారత ఆర్మీ కూంబింగ్ చేపడుతున్న సమయంలో.. ఈ ఉగ్రస్థావరాన్ని కనిపెట్టారు. అక్కడి నుంచి పెద్ద ఎత్తున ఆయుధాలతో పాటు.. మందు గుండు సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కిష్టావర్ జిల్లాలోని ఓ అటవీ ప్రాంతంలో ఈ స్థావరం బయటపడింది. 9ఎంఎం పిస్టల్‌తో  పాటు పదుల సంఖ్యలో బుల్లెట్లు, గ్రేనేడ్స్‌ను కూడా గుర్తించారు.

Follow Us
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
వినియోగదారులకు బిగ్‌ అలర్ట్‌.. జూలైలో 12 రోజులు బ్యాంకులు బంద్‌!
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
3 స్పూన్ల నూనెతో కాకరకాయ చేదు పోగొట్టే క్రిస్పీ ఫ్రై చేయండిలా..
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్
కెప్టెన్‌గా తొలి మ్యాచ్‌.. ఆ చెత్త లిస్ట్‌లో నంబర్ 1గా శ్రేయాస్
జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ..
జ్యేష్ఠ పూర్ణిమ.. మీ రాశికి ఏం దానం చేయాలి? ఇలా చేస్తే లక్ష్మీ..
పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మిక్చర్.. పుల్ల పుల్లగా..
పచ్చి శెనగపప్పు కారం మిక్చర్ మిక్చర్.. పుల్ల పుల్లగా..
ముంబైలో భారీ విషప్రయోగానికి కుట్ర.. !
ముంబైలో భారీ విషప్రయోగానికి కుట్ర.. !
అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్..
అల్లు అర్జున్ రాకా సినిమాలో క్రేజీ హీరోయిన్..
మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..
మూడు రోజుల్లో రాజయోగం.. వీరికి తిరుగులేని అదృష్టం..
చెక్కతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద అద్భుత రాజభవనం! ఆ రహస్యాలు
చెక్కతో నిర్మించిన ఆసియాలోనే అతిపెద్ద అద్భుత రాజభవనం! ఆ రహస్యాలు
ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని 3 టీంలు.. 2వ పేరు షాకింగ్
ఐర్లాండ్ చేతిలో ఇప్పటి వరకు ఓడిపోని 3 టీంలు.. 2వ పేరు షాకింగ్