SBI PO Prelims Result : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అభ్యర్థులు రిజల్ట్ ఏవిధంగా తెలుసుకోవాలంటే..

SBI PO Prelims Result : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీఓ) పరీక్ష 2021 ప్రాథమిక ఫలితాలు విడుదలయ్యాయి.

SBI PO Prelims Result : ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితాలు విడుదల.. అభ్యర్థులు రిజల్ట్ ఏవిధంగా తెలుసుకోవాలంటే..
Follow us
uppula Raju

|

Updated on: Jan 19, 2021 | 12:26 PM

SBI PO Prelims Result : స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా(ఎస్బీఐ) ప్రొబెషనరీ ఆఫీసర్‌(పీఓ) పరీక్ష 2021 ప్రాథమిక ఫలితాలు విడుదలయ్యాయి. ఫలితాలను బ్యాంక్ యొక్క అధికారిక వెబ్‌సైట్‌లో sbi.co.in/careers పొందుపరిచారు. అభ్యర్థులు తమ హాల్‌టికెట్ నెంబర్, పుట్టిన తేదీని ఉపయోగించి వెబ్‌సైట్‌‌ను సందర్శించి ఫలితాలను తెలుసుకోవచ్చు.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఈ ఏడాది జనవరి 4, 5, 6 తేదీల్లో పీఓ ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహించింది. ఇందులో అర్హత సాధించిన అభ్యర్థులు ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. ఇందులో కూడా అర్హత సాధిస్తే ఇంటర్వూ రౌండ్‌కి హాజరవాలి. కాగా మెయిన్స్ ఎగ్జామ్ మరియు ఇంటర్వ్యూ ప్రక్రియలో సాధించిన మార్కుల ఆధారంగా అభ్యర్థులను ఎస్బీఐ ప్రొబేషనరీ ఆఫీసర్ ఉద్యోగానికి ఎంపిక చేస్తారు. తుది ఎంపికైన అభ్యర్థులకు దేశంలో ఉన్న స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా యొక్క వివిధ శాఖలలో ఉద్యోగాన్ని కేటాయిస్తారు.

ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ పరీక్ష తేదీ: జనవరి 4, 5, 6, 2021 ఎస్బీఐ పీఓ ప్రిలిమ్స్ ఫలితం: జనవరి 18, 2021 ఎస్బీఐ పీఓ మెయిన్స్ పరీక్ష తేదీ: జనవరి 29, 2021 ఎస్బీఐ పీఓ మెయిన్స్ ఫలితం: ఫిబ్రవరి 2021 ఎస్బీఐ పీఓ ఇంటర్వ్యూ ప్రాసెస్: ఫిబ్రవరి / మార్చి 2021 ఎస్బీఐ పీఓ తుది ఫలితం: చివరిది మార్చి 2021 వారం

ఆ గ్రామంలో మందు, డిజే లేకుండా పెళ్లి చేస్తే 21 వేలు గిఫ్ట్..

సంక్రాంతి రద్దీ..కోనసీమకు ఏపీఎస్ఆర్టీసీ స్పెషల్ బస్సులు..వివరాలు

కుప్పకూలిన నిర్మాణంలో ఉన్న సెంట్రింగ్ స్లాబ్..!

118 కిలో మీటర్ల రేంజ్‌తో మార్కెట్‌లో నయా ఈవీ లాంచ్..!

అగ్నిపర్వతం విస్ఫోటనం లైవ్‌లో చూసేందుకు యువతి సాహసం వీడియో వైరల్

సినిమా షూటింగ్‌లకూ వందే భారత్ రైలు.. ఆ దర్శకుడికే ఆ రికార్డు

హీరో బైక్ లవర్స్‌కు గుడ్‌న్యూస్..ఎక్స్‌ట్రీమ్ 250 ఆర్ లాంచ్..!

చోరీల్లో పీహెచ్‌డీ చేయడమంటే ఇదేనేమో.. ఈ కోతి స్కెచ్ మామూలుగా లేదు

ఎండే ఇంధనం.. నిర్వహణ సులభం.. సోలార్ కారుతో కొత్త కంపెనీ ఎంట్రీ

ఎమర్జెన్సీ సినిమా చూడాలని ప్రియాంక గాంధీని కోరిన కంగనా

పేరుకేమో కోటీశ్వరులు.. వేసుకునేది సెకండ్‌ హ్యాండ్‌ బట్టలు

సముద్ర గర్భంలో లభించే ఈ 2 మొక్కలకు ఎందుకంత డిమాండ్ ??

హనీరోజ్‌పై అసభ్యకర కామెంట్స్. పోలీసుల అదుపులో బడా బిజినెస్ మ్యాన్

ఒక్క సినిమా ఇచ్చిన సక్సెస్‌తో కోట్లకు పడగెత్తిన స్టార్ హీరో

చరణ్‌ 65కోట్లు, శంకర్ 35 కోట్లు.. ఎక్కువ కోట్లు తీసుకున్నది వీరే

విశాల్‌కి ఏమైందంటే ?? ఫుల్ క్లారిటీ ఇచ్చిన ఖుష్బూ

ప్రాణ భయం ఇంటికి బుల్లెట్‌ ఫ్రూఫ్‌ అద్దాలు

పార్వతీదేవిని అలా చూపిస్తారా ?? కన్నప్ప టీమ్‌పై హిందువుల ఆగ్రహం

శ్రీతేజ ఆరోగ్యంపై కిమ్స్‌ డాక్టర్స్ కీలక ప్రకటన

ఆసుపత్రిలో చేరిన విశాల్ ?? హెల్త్ బులిటెన్ రిలీజ్ చేసిన డాక్టర్స్