AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

సైకత శిల్పంతో.. చంద్రయాన్2

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌-2. జూలై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. అది ఈరోజు ఉదయం 9.30గంటలకు భూ కక్ష్య నుంచి చంద్రుని క్షక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. “మేక్‌ ఆర్‌ బ్రేక్‌” గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్‌2ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఈ సందర్భంగా భారత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఇస్రో […]

సైకత శిల్పంతో.. చంద్రయాన్2
TV9 Telugu Digital Desk
| Edited By: |

Updated on: Aug 20, 2019 | 7:34 PM

Share

ఇస్రో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగం చంద్రయాన్‌-2. జూలై 22న శ్రీహరికోట సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచి నుంచి జీఎస్‌ఎల్‌వీ-మార్క్‌3ఎం1 ద్వారా చంద్రయాన్‌-2 ఉపగ్రహాన్ని నింగిలోకి పంపారు. అది ఈరోజు ఉదయం 9.30గంటలకు భూ కక్ష్య నుంచి చంద్రుని క్షక్ష్యలోకి విజయవంతంగా చేరుకుంది. “మేక్‌ ఆర్‌ బ్రేక్‌” గా చెప్పిన ఈ ప్రయోగాన్ని శాస్త్రవేత్తలు అత్యంత ఖచ్చితత్వంతో చేపట్టి చంద్రయాన్‌2ను జాబిల్లికి మరింత చేరువ చేశారు. ఈ సందర్భంగా భారత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ ఇస్రో బృందానికి అభినందనలు తెలిపారు. పూరీ తీరంలో సైకత శిల్పం రూపొందించిన ఆయన.. చంద్రయాన్‌-2 వ్యోమనౌక చందమామవైపుకు దూసుకెళ్తున్నట్లుగా రూపోందించారు. దానిపై “జయ హో ఇండియా” అని రాశారు.

Follow Us
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎక్కువ బ్యాంకు అకౌంట్లు వాడితే ఏమవుతుంది..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
ఎన్టీఆర్ పెద్ద కుమారుడు రామకృష్ణ ఎలా చనిపోయారో తెలుసా..?
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
భద్రాద్రి రామాలయ చరిత్రలో నవ శకం! చిన్న జీయర్ స్వామి ఆధ్వర్యంలో
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
ముంబై ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్.. వచ్చేస్తున్నాడ్రోయ్ అసలైన మొగుడు
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
డీమార్ట్‌లో షాపింగ్ చేసేవారికి బెస్ట్ టిప్.. ఈ మూడు పనులు చేస్తే.
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
కస్టమర్స్‌కు గుడ్‌న్యూస్.. జియో నుంచి కొత్త రిచార్జ్‌ ప్లాన్..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
ఇల్లు అమ్మేశా.. ఏడుస్తూ ఆయన దగ్గరకు వెళ్లా.. నా లైఫ్ మార్చేశారు..
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
పిల్లలు ఎలా చదివితే 100% గుర్తుంటుంది.. సైంటిఫిక్ పద్ధతులు
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
మీ కిచెన్ సింక్ పసుపు రంగులోకి మారిందా? ఈ చిట్కాలతో నిమిషాల్లో
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?
ఎన్గిడి లేటెస్ట్ హెల్త్ అప్‌డేట్ ఇదే.. రీఎంట్రీ ఎప్పుడంటే?