AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Salman Khan’s Sister: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో చోరీ.. చెవి రింగులతో దొరికిపోయిన ‘ఇంటి దొంగ’..

Salman Khan's Sister: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంట్లో చోరి జరిగింది. అర్పితా ఖాన్ తన మేకప్ ట్రేలోని 5 లక్షల విలువైన చెవిపోగులు మాయమైయ్యాయంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్పిత చేసిన ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసిన..

Salman Khan's Sister: సల్మాన్ ఖాన్ సోదరి ఇంట్లో చోరీ.. చెవి రింగులతో దొరికిపోయిన ‘ఇంటి దొంగ’..
Salman Khan's Sister Arpita Khan
శివలీల గోపి తుల్వా
|

Updated on: May 18, 2023 | 6:00 AM

Share

Salman Khan’s Sister: బాలీవుడ్ స్టార్ యాక్టర్ సల్మాన్ ఖాన్ సోదరి అర్పిత ఇంట్లో చోరి జరిగింది. అర్పితా ఖాన్ తన మేకప్ ట్రేలోని 5 లక్షల విలువైన చెవిపోగులు మాయమైయ్యాయంటూ మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. అర్పిత చేసిన ఫీర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఆమె ఇంట్లోని పనిమనిషిని అనుమానిస్తూ అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఆ పనిమనిషిని విచారించి అతని నుంచి అర్పితా ఖాన్‌కు చెందిన వజ్రాల చెవిపోగులను ముంబై పోలీసులు రికవరీ చేశారు.

అర్పితా ఖాన్ ఇంట్లో పని చేసే 30 ఏళ్ళ సందీప్ హెగ్డేని దొంగతనం కారణంగా అరెస్ట్ చేశామని ముంబైలోని ఖార్ పోలీస్ స్టేషన్‌ ఇన్‌స్పెక్టర్ మోహన్ మానే తెలిపారు. ఇంకా అర్పితా ఖాన్ ఇంట్లో సందీఫ్ హెగ్దేతో సహా 11 మంది పని చేస్తారని, అయితే ఆభరణాలు దొంగిలించి ఎవరికీ సమాచారం ఇవ్వకుండా పరారయ్యాడని విచారణలో తేలిందన్నారు. ఈ క్రమంలో సందీప్ నుంచి చెవి పోగులు రికవరీ చేసి అతనిపై సెక్షన్ 381 కింద కేసు నమోదు చేశారు పోలీసులు.

కాగా, సల్మాన్‌ ఖాన్‌కి సోహైల్ ఖాన్, అర్బాజ్ ఖాన్ అనే ఇద్దరు సోదరులు, ఇంకా అల్విరా ఖాన్ అగ్నిహోత్రి, అర్పితా ఖాన్(అడాప్టెడ్) అనే ఇద్దరు సిస్టర్స్ ఉన్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని జాతీయ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
ఆదిరెడ్డి యూట్యూబ్ సంపాదన ఎంతో తెలుసా.. ?
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
పీఎఫ్ అకౌంట్ లేనివారి కోసం కేంద్రం కొత్త స్కీమ్.. చేరితే అన్నీ..
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ఈ చిత్రంలో దాగిఉన్న పుట్టగొడుగుని గుర్తిస్తే.. మీరే తోపులు!
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
ప్రపంచంలోనే అతి పొడవైన సొరంగ మార్గం! 7గంటల ప్రయాణం, 20నిమిషాల్లో
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
అబ్బ.! అంత సీన్ లేదు.. మీ పప్పులుడకవ్.. తొక్కి నారతీశారుగా
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
కొండెక్కిన కోడి గుడ్డు ధర.. విద్యార్థులకు షాక్..
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
థియేటర్లలో ఆడియెన్స్‌కు కన్నీళ్లు తెప్పిస్తోన్న సినిమా.. వీడియో
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
సోషల్ మీడియాను ఊపేస్తోన్న ఫోక్ సాంగ్.. ఎన్ని కోట్ల వ్యూస్ వచ్చాయం
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
2025: గూగుల్, ఇన్‌స్టాలో సంచలనం సృష్టించిన ఆ ఐదుగురు
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా
19 ఏళ్లకే 8 పెళ్లిళ్లు.. పెళ్లికాని ప్రసాదులకు పిచ్చెక్కించిందిగా