Road Accident: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు మృతి

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జమ్మూలోని..

Road Accident: జమ్మూకశ్మీర్‌లో రోడ్డు ప్రమాదం.. రెండు వాహనాలు ఢీకొని లోయలో పడ్డ వాహనం.. ఐదుగురు మృతి
Road Accident
Follow us
Subhash Goud

|

Updated on: Jul 03, 2021 | 6:49 AM

Road Accident: రోడ్డు ప్రమాదాలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. తాజాగా జమ్మూకశ్మీర్‌లో జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందారు. పలువురు గాయపడ్డారు. జమ్మూలోని రాంబన్‌ వద్ద వాహనం  లోయలో పడిపోయింది. రెండు వాహనాలు ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. వాహనం లోయలో పడిపోవడంతో ఐదుగురు మరణించారు. అయితే ప్రమాద విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. కాగా, రెండు వాహనాలు కూడా వేగంగా ఢీకొనడం వల్లే ఓ వాహనం అదుపు తప్పి లోయలో పడిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. నేషనల్‌ హైవేపై ఓ ప్రైవేటు ప్యాసింజర్‌ వాహనం మరో వాహనాన్ని ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్టు  తెలుస్తోంది. అయితే ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇవీ కూడా చదవండి

Fire Accident: కోల్‌కతాలో భారీ అగ్ని ప్రమాదం.. సినిమా థియేటర్‌లో చెలరేగిన మంటలు.. ఘటన స్థలానికి 15 ఫైరింజన్లు

Darbhanga Blasts: కైరానా టూ దర్భంగా వయా హైదరాబాద్..పాకిస్తాన్ నుంచి ఆదేశాలు..భారత్‌లో విధ్వంసాలు

వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
వందల ఏళ్ల నాటి అద్భుతం.. నాగన్న మెట్ల బావి.! వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
శివాలయంలో నాగుపాము ప్రత్యక్షం.. గర్భగుడిలో పడగవిప్పి.. వీడియో.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
నన్ను గెలికితే ఇండస్ట్రీ షేక్ అవ్వాల్సిందే.! వేణు స్వామి షాకింగ్.
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
ఢిల్లీకి కొరియర్ పంపితే.. విశాఖలోని ఓ ఇంట్లో బయటపడ్డ అసలు గుట్టు!
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
బాబోయ్‌ బటర్‌ టీ.! టీ చేసిన విధానం చూసి షాక్.! వీడియో
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
ఆ విటమిన్ లోపమే మీ మూడ్​ స్వింగ్స్ కు కారణమా ?
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
వార్నీ.. బ్రేక్ అనుకుని..! యాక్స్ లేటర్ తొక్కితే.! వీడియో వైరల్.
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
డిసెంబరు 21 పగలు 8 గంటలు మాత్రమే.! రాత్రి 16 గంటలు..
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
'RRR' డాక్యుమెంటరీ చూశారా.? బుక్ మై షోలో డాక్యుమెంటరీ టిక్కెట్లు!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!
UI మూవీతో ప్రేక్షకుల ఇంటెలిజెన్స్‌కు పరీక్షపెట్టిన ఉపేంద్ర.!