AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

వీల్‌ చైర్‌లో వెళ్లిపోయిన దెయ్యం..

దెయ్యం ఉందంటే మీరు నమ్ముతారా..? ఖచ్చితంగా నమ్మరు..ఎందుకంటే..ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు ఏంటీ..? అందంతా మన భ్రమ, భయం లేదా అనుమానం అనుకుంటారు..ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు.  కానీ, చంఢీఘర్‌లోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ…ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సెప్టెంబర్‌ 19న చంఢీఘర్‌లోని పీజీఐ ఆస్పత్రిలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు గమనించినట్లయితే..మీరు కూడా ఆశ్చర్యపోతారు..ఆస్పత్రి ఆవరణలో నిలిపి ఉంచిన వీల్‌ చైర్‌ ఒకటి […]

వీల్‌ చైర్‌లో వెళ్లిపోయిన దెయ్యం..
Pardhasaradhi Peri
|

Updated on: Sep 24, 2019 | 8:52 PM

Share

దెయ్యం ఉందంటే మీరు నమ్ముతారా..? ఖచ్చితంగా నమ్మరు..ఎందుకంటే..ఈ రోజుల్లో దెయ్యాలు, భూతాలు ఏంటీ..? అందంతా మన భ్రమ, భయం లేదా అనుమానం అనుకుంటారు..ఇంతకీ దెయ్యాలు ఉన్నాయా..? లేవా..? అనే ప్రశ్నకు మాత్రం సరైన సమాధానం లేదు.  కానీ, చంఢీఘర్‌లోని ఓ ఆస్పత్రిలో చోటుచేసుకున్న సంఘటన మాత్రం ఇప్పుడు అందరినీ ఆలోచింపజేస్తూ…ఆశ్చర్యానికి గురిచేస్తుంది. సెప్టెంబర్‌ 19న చంఢీఘర్‌లోని పీజీఐ ఆస్పత్రిలో సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలు గమనించినట్లయితే..మీరు కూడా ఆశ్చర్యపోతారు..ఆస్పత్రి ఆవరణలో నిలిపి ఉంచిన వీల్‌ చైర్‌ ఒకటి ఉన్నంట్టుండి ముందుకు వచ్చింది..అలాగే కదులుతూ..ఇంకా ముందు ముందుకు వెళ్లిపోయింది. ఆ సమయంలో అక్కడ ఉన్న సెక్యూరిటీ గార్డ్ కూడా ఇదెక్కడి వింత అంటూ చూస్తుండిపోయాడు. ఆ కుర్చీని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. కొంచెం భయపడి షాక్‌కు గురై అలా నిల్చుండిపోయాడు. ఈ విజువల్స్ అన్ని అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. అదే సమయంలో ఆ వీల్ చైర్ పక్కనే ఉన్న ఇతర చైర్ లు గానీ, వస్తువులు కానీ ఏమాత్రం కదలకుండా ఉండడంతో జనం అనేకరకాలుగా చర్చించుకుంటున్నారు. కొందరు దెయ్యం ఉందంటే… మరికొందరు గాలికి కూర్చీ అలా వెళ్లిపోయిందటూ చెబుతున్నారు. మొత్తం మీద ఈ వీల్ చైర్ వీడియో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇంతకీ అక్కడ ఏం జరిగిందో తెలియక దీన్ని చూసినవారంతా షాక్‌కు గురవుతున్నారు.

Follow Us
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
పింక్ సాల్ట్ vs తెల్ల ఉప్పు: ఆరోగ్యానికి ఏది మంచిది?
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఏనుగులు పగబడతాయని మీకు తెల్సా.? ఒక్కసారి వాటి జోలికెళ్తే..
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
ఐపీఎల్ 2026లో కొత్త రూల్.. బౌలర్లకు ఇక పండగే
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
అతడిని నమ్మి చాలా డబ్బు పోగొట్టుకున్నాను.. శ్రీకాంత్..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
గ్యాస్ సిలిండర్ వాడేవారికి లాస్ట్ ఛాన్స్.. ఇది చేయకపోతే..
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
హరీష్ రాణా కన్నుమూత.. కారుణ్య మరణం అనుమతి పొందిన తొలి భారతీయుడు!
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
Kuja Gochar: మీన రాశిలో కుజుడు.. ఆ రాశుల వారికి అదృష్టాల వెల్లువ
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వందల సినిమాల్లో నటించిన ఆహుతి ప్రసాద్ ఎలా చనిపోయారో తెలుసా? పాపం
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
వాట్ ఇండియా థింక్స్ టుడేలో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్పీచ్..
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు
అనిల్ కుంబ్లే అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలో ఒక్కడంటే ఒక్కడు