AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌తోనే రష్యా.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పుతిన్

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ మద్దతిస్తునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌ చేశారు. పహల్గామ్‌ దాడికి తీవ్రంగా ఖండిస్తునట్టు పుతిన్‌ తెలిపారు. పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఉగ్రవాదంపై పోరులో భారత్‌తోనే రష్యా.. ప్రధాని మోదీకి ఫోన్ చేసి సంపూర్ణ మద్దతు ప్రకటించిన పుతిన్
Putin And Modi
Balaraju Goud
|

Updated on: May 05, 2025 | 3:22 PM

Share

ఉగ్రవాదంపై పోరులో భారత్‌కు సంపూర్ణ మద్దతిస్తునట్టు రష్యా అధ్యక్షుడు పుతిన్‌ ప్రకటించారు. ప్రధాని మోదీకి పుతిన్‌ ఫోన్‌ చేశారు. పహల్గామ్‌ దాడికి తీవ్రంగా ఖండిస్తునట్టు పుతిన్‌ తెలిపారు. పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి మద్దతు ఇవ్వడానికి రష్యా తన నిబద్ధతను పునరుద్ఘాటించింది. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సోమవారం(మే 05) భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ఫోన్ చేసి పహల్గామ్ ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ వెల్లడించారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి ఫోన్ చేసి భారతదేశంలోని పహల్గామ్‌లో జరిగిన ఉగ్రవాద దాడిని తీవ్రంగా ఖండించారన్నారు. అమాయక ప్రజల మరణాలకు ఆయన తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఉగ్రవాదంపై పోరాటంలో భారతదేశానికి పూర్తి మద్దతు ఇస్తున్నట్లు ఆయన వెల్లడించారు. పహల్గామ్‌ దాడికి పాల్పడ్డ ఉగ్రవాదులను కఠినంగా శిక్షించాలన్నారు. ఉగ్రదాడి బాధితులకు న్యాయం చేయాలన్నారు.

ఈ దారుణమైన దాడికి పాల్పడిన నిందితులను, వారికి సహాకరించిన వారిని న్యాయం ముందు నిలబెట్టాలని పుతిన్ స్పష్టం చేశారు. భారతదేశం-రష్యా మధ్య ప్రత్యేక, విశేష వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడానికి తమ నిబద్ధతను ఇద్దరు నాయకులు పునరుద్ఘాటించారు. 80వ విజయ దినోత్సవం సందర్భంగా అధ్యక్షుడు పుతిన్‌కు ప్రధానమంత్రి తన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సంవత్సరం చివర్లో భారతదేశంలో జరగనున్న వార్షిక శిఖరాగ్ర సమావేశానికి పుతిన్‌ను ఆహ్వానించారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.. 

తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
తమిళనాట ఒంటరైన విజయ్.. ఎన్డీఏ కూటమిలో చేరిన ఆ పార్టీలు.. దళపతి..
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
76 పరుగులతో ఇషాన్ ఊచకోత..అయినా కెప్టెన్ సూర్యకు ఎందుకు కోపం ?
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
ఇన్‌స్టాలో చాటింగ్.. అర్ధరాత్రి అబ్బాయి ఇంటికి వెళ్లిన బాలిక..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
చర్మంపై ఈ లక్షణాలు కనిపిస్తున్నాయా..? డయాబెటిస్ బారిన పడినట్లే..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
మెడ చుట్టూ నల్లటి వలయం ఏర్పడిందా ! నిర్లక్ష్యం చేయొద్దు..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..
ఇళ్లా..? ఇంద్రభవనమా.. ? కీర్తి సురేష్ ఇంటిని చూస్తే..
పెళ్లి రోజే పాడు చేస్తూ పట్టుబడ్డ పలాష్..పెళ్లి రద్దుకు కారణం ఇదే
పెళ్లి రోజే పాడు చేస్తూ పట్టుబడ్డ పలాష్..పెళ్లి రద్దుకు కారణం ఇదే
చీర కట్టులో కవ్విస్తున్న కాయదు లోహర్
చీర కట్టులో కవ్విస్తున్న కాయదు లోహర్
సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నారా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
సూర్యుడికి అర్ఘ్యం ఇస్తున్నారా?.. ఈ పొరపాట్లు అస్సలు చేయకండి..
మెదడును సూపర్ కంప్యూటర్‌గా మార్చే 9 సైకాలజీ ట్రిక్స్
మెదడును సూపర్ కంప్యూటర్‌గా మార్చే 9 సైకాలజీ ట్రిక్స్