AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Modi: ఏమాత్రం తగ్గని మోదీ హవా.. మరోసారి అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా..

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుల్లో ప్రధాని మరోసారి ముందువరుసలో చోటుదక్కించుకున్నారు. ఏకంగా 76 శాతం మంది ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 7వ తేదీ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు...

PM Modi: ఏమాత్రం తగ్గని మోదీ హవా.. మరోసారి అత్యంత ప్రజాదరణ గల నాయకుడిగా..
Narendra Modi
Narender Vaitla
|

Updated on: Dec 08, 2023 | 8:50 PM

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ హవా ఏమాత్రం తగ్గడం లేదు. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నాయకుల్లో నరేంద్ర మోదీ టాప్‌లో నిలిచారు. మార్నింగ్ కన్సల్ట్‌ అనే సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో ఈ విషయాలు వెల్లడయ్యాయి. ప్రపంచంలోనే అగ్ర దేశాలకు చెందిన నాయకులను వెనక్కి నెట్టి మరీ మోదీ మొదటి స్థానంలో నిలిచారు.

ప్రపంచంలోనే అత్యంత ప్రజాదారణ కలిగిన నాయకుల్లో ప్రధాని మరోసారి ముందువరుసలో చోటుదక్కించుకున్నారు. ఏకంగా 76 శాతం మంది ఆమోదంతో ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన నేతగా నిలిచారు. అమెరికాకు చెందిన కన్సల్టింగ్ సంస్థ మార్నింగ్ కన్సల్ట్ విడుదల చేసిన గ్లోబల్ లీడర్ అప్రూవల్ రేటింగ్స్‌లో ఈ విషయం వెల్లడైంది. డిసెంబర్‌ 7వ తేదీ డేటా ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు. నవంబర్‌ 29 నుంచి డిసెబర్‌ 5వ తేదీ వరకు ప్రపంచవ్యాప్తంగా నిర్వహించిన సర్వే ఆధారంగా ఈ వివరాలను వెల్లడించారు.

Pm Modi

ఈ రేటింగ్‌ ప్రకారం మోదీ తర్వాత 66 శాతం ప్రజాదారణతో మెక్సికో ప్రధాని అండ్రిస్‌ మాన్యుయల్ లొపేజ్‌ ఆబార్డర్‌ రెండో స్థానంలో ఉన్నారు. ఇక మూడో స్థానంలో స్విట్జార్లాండ్ ప్రధాని అలైన్ బెర్సెట్ 58 శాతం ఆమోదంతో మూడో స్థానంలో నిలిచారు. ఇక 49 శాతం మంది ఆమోదంతో బ్రెజిల్‌ ప్రధాని.. లూయిజ్ ఇనాసియో లులా డా సిల్వా 4వ స్థానంలో నిలిచారు. ఇక 47 శాతంతో ఆస్ట్రేలియా ప్రధాని ఆంథోనీ అల్బనీస్ 5వ స్థానంలో ఉన్నారు. ఇటలీకి ప్రధాని జార్జియా మెలోని 6వ స్థానంలో నిలిచారు.

మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి…

ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
ఐపీఎల్ వేలంలో ధోని దోస్త్‌కు ఘోర అవమానం.. కట్‌చేస్తే..
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
అర్ధరాత్రి 12 గంటలకు కేక్ కోసి.. అదే రోజు మరోసారి న్యూ ఇయర్
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలకు ఆధార్‌ అక్కర్లేదిక.?
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
9 నెలల్లో రూ.45 కోట్ల రీఫండ్లు అందించిన NCH
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
పూరీ జగన్నాథ్ ఆలయంలో ఎంత నిధి ఉంది.. తెరుచుకోనున్న రత్న భండార్..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
రాజాసాబ్ ప్రీరిలీజ్ వేడుకలో డైరెక్టర్ కన్నీళ్లు.. ఏం జరిగిందంటే..
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
గుడ్‌న్యూస్‌.. ట్రైన్‌ బయలుదేరడానికి 30 నిమిషాల ముందు కూడా టికెట్
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
అల్లూరి వుడెన్ బ్రిడ్జ్ సందర్శన వేళలు మారాయ్..కొత్త టైమింగ్స్ ఇవే
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
Viral Video: ఒక్క క్యాచ్‌తో రూ. 1.07 కోట్ల జాక్‌పాట్..
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!
ఇదేం చలి బాబోయ్‌.. వచ్చే 2 రోజులు 2°Cకి పడిపోనున్న ఉష్ణోగ్రతలు..!