మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 76వ జ‌యంతి సంద‌ర్భంగా గురువారం ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 1944 ఆగ‌ష్టు 20న ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు..

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీకి.. ప్ర‌ధాని మోదీ నివాళి
Follow us

| Edited By:

Updated on: Aug 20, 2020 | 9:32 AM

మాజీ ప్ర‌ధాని రాజీవ్ గాంధీ 76వ జ‌యంతి సంద‌ర్భంగా గురువారం ఆయ‌న‌కు నివాళుల‌ర్పించిన‌ట్లు ప్ర‌ధాని న‌రేంద్ర‌ మోదీ ట్విట్ట‌ర్ ద్వారా పేర్కొన్నారు. 1944 ఆగ‌ష్టు 20న ముంబైలో రాజీవ్‌ గాంధీ జ‌న్మించారు. 1984 అక్టోబ‌రులో ఆయ‌న దేశ ప్ర‌ధానిగా ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. అతి చిన్న వ‌య‌సులోనే ప్ర‌ధానిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన‌ రికార్డు కూడా ఆయ‌న‌దే. 1989 డిసెంబ‌ర్ 2 వ‌ర‌కూ ప్ర‌ధానిగా ప‌ని చేశారు రాజీవ్ గాంధీ. కాగా మే 1991లో త‌మిళనా‌డులోని శ్రీపెరంబుదూర్‌లో జ‌రిగిన ఎన్నిక‌ల ర్యాలీలో లిబ‌రేష‌న్ టైగ‌ర్స్ ఆఫ్ త‌మిళ ఈలం జ‌రిపిన ఆత్మాహుతి దాడిలో రాజీవ్ గాందీ మృతి చెందారు. ఈ రోజును కాంగ్రెస్ పార్టీ స‌ద్భావ‌న దివాస్‌గా పాటిస్తున్న విష‌యం తెలిసిందే.

Read More:

వ‌చ్చే మార్చి నాటికి దేశ వ్యాప్తంగా ‘వ‌న్ నేష‌న్‌-వ‌న్ రేష‌న్’

క‌రోనా పేషెంట్ ఆత్మ‌హ‌త్య‌

తెలుగు రాష్ట్రాల్లో క‌రోనా టెర్ర‌ర్‌.. ఏపీలో అత్య‌ధికంగా!

Latest Articles
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
కొవిషీల్డ్ టీకాతో సైడ్‌ ఎఫెక్ట్స్‌.. అంగీకరించిన ఆస్ట్రాజెనెకా.
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
మీకు వాకింగ్‌ చేసే అలవాటుందా..? మీ వయస్సు ప్రకారం ఎంత నడవాలంటే..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
కశ్మీర్‌లో కుంభవృష్టి.! వరద గుప్పిట్లో కుప్వారా జిల్లా గ్రామాలు..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
వేసవిలో ఏ పిండి రోటీలు తినాలి? నిపుణులు ఏమి చెప్పారంటే..
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
నడిగడ్డ ఎమ్మెల్యేలకు ఎంపీ ఎన్నికల సవాల్..!
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
రాజ్‌కు బ్లాక్ మెయిల్.. గుట్టు బయటపెట్టేందుకు కావ్య కష్టాలు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
ఇజ్రాయెల్‌కు అరెస్టుల భయం.! నాటి గాజా యుద్ధం కేసు..
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
గుడ్ న్యూస్.! ఏపీకి మరో వందేభారత్.. ఈసారి ఆ ప్రాంతం ప్రజలకు పండగే
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
మో చేతులపై ఉన్న నలుపు పోవాలంటే.. ఈ సింపుల్‌ హోం రెమిడీస్‌
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ
హైదరాబాద్‌ టు అరుణాచలం టూర్.. తక్కువ ధరలోనే సూపర్‌ ప్యాకేజీ