AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

PM Kisan Samman Nidhi: అక్కడి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.18 వేలు!

రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్ ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు.

PM Kisan Samman Nidhi: అక్కడి రైతులకు కేంద్ర ప్రభుత్వం గుడ్‌న్యూస్.. వారి ఖాతాల్లోకి ఒకేసారి రూ.18 వేలు!
Ram Naramaneni
|

Updated on: Feb 15, 2021 | 10:57 AM

Share

PM Kisan Samman Nidhi:  రైతులకు ప్రయోజనం చేకూర్చడానికి  పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీమ్‌ను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది. ఈ పథకం కింద రైతులకు ప్రతి ఏడాది రూ.6,000 చొప్పున ఆర్థికసాయం అందిస్తున్నారు. మూడు విడతల్లో ఈ నగదును రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ చేస్తున్నారు. ఇప్పటికే ఏడు సార్లు ప్రభుత్వం డబ్బు జమ చేసింది. 8వ కూడా నగదు వేసేందుకు ప్రణాళికలు సిద్దం చేసింది.

అయితే ఈ స్కీమ్ పశ్చిమ బెంగాల్‌లో అమలులోకి రాలేదు. మమతా సర్కార్ కేంద్ర ప్రభుత్వం అందించే ఈ పథకాన్ని అమలు చేయడం లేదు. తాజాగా ఈ పథకాన్ని తమ వద్ద కూడా అమలు చేస్తామని మమతా ప్రకటించారు. అమిత్ షా కూడా బీజేపీ సర్కార్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వెంటనే ఈ పథకం యొక్క డబ్బును అందజేస్తామని చెప్పారు. గత రెండేళ్లలోని డబ్బులు రూ.12 వేలు, ఈ ఏడాది రూ.6 వేలు మొత్తం నగదు కలిపి మొత్తం రూ.18 వేలు ఒకేసారి రైతుల బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తామని అమిత్ షా ప్రకటించారు. ఒకవేళ బీజేపీ అధికారంలోకి వస్తే.. ఈ నిర్ణయంతో దాదాపు 70 లక్షల మంది రైతులకు ప్రయోజనం చేకూరనుంది.

Also Read:

వాలంటైన్స్ డే: తమ కలలరాణి నిధి అగర్వాల్‌కు గుడి కట్టి, అభిమానుల పాలాభిషేకం.. షాక్‌కు గురైన నటి

నెల్లూరు జిల్లాలో విషాదం.. ఈతకు వెళ్లి ఒకే గ్రామానికి చెందిన ముగ్గురు విద్యార్థులు మృతి..

Follow Us
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
చికెన్ తిన్నాక పాలు తాగుతున్నారా? అయితే మీరు రిస్క్‌లో ఉన్నట్టే!
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
ఉదయాన్నే హైట్ ఎక్కువగా ఉండి, సాయంత్రానికి తగ్గుతామా? నిజమిదే
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
సగం కోసిన కూరగాయలను తాజాగా ఉంచడం ఎలాగో తెలుసా? బెస్ట్‌ టిప్స్‌..!
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
గీజర్‌లతో ఎయిర్‌ పోర్టులోకి ఎంట్రీ ఇచ్చిన ఇద్దరు.. కట్‌చేస్తే..
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
ఇద్దరూ ఇద్దరే! భారత రాజకీయాల్లో భిన్న ధృవాలు
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
మానసిక ప్రశాంతతకు ఏకైక మార్గం ఏంటో తెలుసా?
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
రైలులో కారును కూడా పార్శిల్ చేయవచ్చని మీకు తెలుసా? ప్రాసెస్‌ ఇదే
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
మనుషులను దాటేస్తున్న AI బాట్లు.. మరి ఇండియాలో
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
శక్తివంతమైన రాజయోగంతో వీరి దశ తిరగడం పక్కా.. ఎవరూ ఆపలేరు
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత
బ్యాక్టీరియాను గుర్తించేస్తున్న రోబోటిక్ చెఫ్‌.. నిజమెంత