PM Kisan Scheme: కేంద్రం గుడ్ న్యూస్.. రైతన్నల ఖాతాల్లోకి తొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బు.. చెక్ చేసుకోండిలా!

దేశ రైతన్నలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పీఎం కిసాన్ పధకం(PM Kisan) కింద 9వ విడత నిధులు సుమారు రూ. 19,500 కోట్లను పీఎం నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు.

PM Kisan Scheme: కేంద్రం గుడ్ న్యూస్.. రైతన్నల ఖాతాల్లోకి తొమ్మిదో విడత పీఎం కిసాన్ డబ్బు.. చెక్ చేసుకోండిలా!
Pm Kisan Scheme
Follow us

|

Updated on: Aug 10, 2021 | 6:52 AM

దేశ రైతన్నలకు మోడీ సర్కార్ గుడ్ న్యూస్ అందించింది. పీఎం కిసాన్ పధకం(PM Kisan) కింద 9వ విడత నిధులు సుమారు రూ. 19,500 కోట్లను పీఎం నరేంద్ర మోడీ కొద్దిసేపటి క్రితం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విడుదల చేశారు. ఈ పథకం ద్వారా 9.75 కోట్ల రైతు కుటుంబాలకు లబ్ది చేకూరనుంది.

ఈ స్కీం కింద అర్హులైన లబ్దిదారులకు ప్రతీ సంవత్సరం రూ. 6 వేలు అందుతాయి. ఈ మొత్తాన్ని నాలుగు నెలల వ్యవధిలో మూడుసార్లు రూ. 2 వేలు చొప్పున ప్రభుత్వం బ్యాంకు ఖాతాల్లోకి జమ చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ పథకం ద్వారా ఇప్పటివరకు 1.38 లక్షల కోట్ల రైతు కుటుంబాలకు బదిలీ అయ్యాయి.

మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండిలా..

  • మొదటిగా ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి హోమ్‌పేజీ(pmkisan.gov.in)ని సందర్శించండి.
  • ఆ తర్వాత “beneficiary status”ట్యాబ్‌పై క్లిక్ చేయండి.’
  • కొత్త విండోలో, ఆధార్, అకౌంట్ లేదా మొబైల్ నెంబర్‌ను ఎంపిక చేయండి.
  • నెక్స్ట్ ‘Click Data’ అనే ఆప్షన్‌పై క్లిక్ చేయండి.. పూర్తి డేటాను పొందండి.
  • ఒకవేళ అది కాకపోతే కంప్యూటర్ స్క్రీన్‌పై కనిపించే ‘పీఎం కిసాన్ బెనిఫిషియరీ స్టేటస్’ డైరెక్ట్ లింక్‌పై నొక్కండి

మరిన్ని ఇక్కడ చూడండి: గరుడ పురాణం : జీవితంలో ఈ 4 పరిస్థితులు దుఖాన్ని మిగుల్చుతాయి..! అప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలంటే..?

Tribes: నల్లమలలో ఆత్మహత్య చేసుకుంటాం.. గ్రామ దేవతలకు మొక్కి అడవిలోకి వెళ్లిన ముగ్గురు చెంచు రైతులు

తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
తెలంగాణ పదో తరగతి ఫలితాల విడుదల తేదీ ఇదే
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
దిన ఫలాలు (ఏప్రిల్ 25, 2024): ఆ రాశి ఉద్యోగులకు స్థాన చలనం..
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
పెరుగులో బెల్లం కలిపి తింటే ఈ జబ్బులకు మందు అవసరం లేదు!
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
సుదర్శన్, మిల్లర్‌ల పోరాటం వృథా.. ఉత్కంఠ పోరులో ఢిల్లీదే గెలుపు
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
81 ఏళ్ల వయసులోనూ నాన్‌ స్టాప్‌ షూటింగ్.. కేబీసీ 16 కోసం కారులోనే
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
మామిడి పండ్లను తినే ముందు నీటిలో నానబెట్టడం మర్చిపోవద్దు!
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
కుంకుమను ఏ వేలితో పెట్టుకుంటే అదృష్టమో తెలుసా?
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
వేసవిలో మెరిసే చర్మం కోసం అద్భుత సీరమ్‌..!ఈజీగా తయారు చేసుకోండిలా
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
టీ20 ప్రపంచకప్‌లో జమైకా స్పీడ్ స్టర్ ఉసేన్ బోల్ట్.. ఐసీసీ ప్రకటన
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్
వారిని అవమానించేలా కాంగ్రెస్ మ్యానిఫెస్టో.రాహుల్‌పై దేవెగౌడ ఫైర్